NewsOrbit
ప్ర‌పంచం

viral video : వీడియో వైరల్: కాలువలో కష్టాలు పడుతున్న బాతు పిల్ల… సహాయం చేసిన సింహం..!

Video Viral: A duckling struggling in the canal ... a lion who helped ..!

viral video: సాధారణంగా సింహం పేరు వినగానే అడవికి రాజు, క్రూరమృగం అనే ఆలోచన మనకు వస్తుంది. సింహాన్ని చూడగానే అడవిలో ఉండే ఇతర మృగాలు సైతం భయంతో వణికి పోతాయి.సింహం వేట మొదలుపెట్టింది అంటే తన కంటికి కనిపించిన జంతువులని ఏమాత్రం దయ దాక్షిణ్యం లేకుండా చంపి తింటుందని అందరు భావిస్తాము. కానీ అవి మృగాలే అయినప్పటికీ క్రూర మృగాలు మాత్రం కావని తాజాగా ఓ వీడియో నిరూపించుకుంది. అడవి జంతువులు అయినా వాటికి ఆకలేస్తే తప్ప ఇతర జంతువులను వేటాడవని చెప్పడానికి ఈ వీడియో మంచి ఉదాహరణగా చెప్పవచ్చు.అడవికి రాజైన సింహం చేసిన పని ఏమిటో తెలిస్తే మెచ్చుకోకుండా ఎవరు ఉండలేము.

Video Viral: A duckling struggling in the canal ... a lion who helped ..!
Video Viral A duckling struggling in the canal a lion who helped

ఒక నీటి కాలువలో ఈదడం కోసం ఎంతో కష్టపడుతున్న ఓ బాతు పిల్లకు సింహం సహాయం చేస్తూ కనిపించింది. ఈ విధంగా సింహం ఆ బాతు పిల్లకు సహాయం చేస్తున్నటువంటి వీడియోను ఇండియన్ ఫారెస్ట్ అధికారి (ఐఎఫ్​ఎస్​) సుశాంత నంద ట్విట్టర్​లో షేర్ చేశారు. ఇంత పెద్ద క్రూరమృగము అయినా మంచి మనసుతో ఉందనీ ఎంత మందికి తెలుసు. ఇవి అడవి మృగాలు అయినప్పటికీ క్రూరమృగాలు కాదు.మనం వాటిని రెచ్చి కొట్టినప్పుడు లేదా వాటికి ఆహారం అవసరం అయినప్పుడు మాత్రమే ఇతర జంతువులను వేటాడుతాయి. కాబట్టి వాటిపై ఉన్న వ్యతిరేక భావనను తొలగించి వాటిని గౌరవించండి అంటూ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నంద ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

viral video అడవికి రాజు సింహం:

ఈ విధంగా కాలువలో పడిన బాతు పిల్లను రక్షించడం కోసం సింహం చేసిన ఈ ప్రయత్నానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మందిని ఆకట్టుకుంది. ఈ వీడియో చూసిన సదరు నెటిజన్లు సింహం కాపాడినట్టే కాపాడి బాతు పిల్లను తింటుందని కామెంట్లు పెట్టగా, మరికొంతమంది ఫారెస్ట్ ఆఫీసర్ చెప్పిన విషయాన్ని సపోర్ట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. మరికొంతమంది సింహం చేసిన ఈ సహాయానికి సింహాన్ని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సింహం బాతు పిల్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది.

Related posts

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Israel Iran War:  ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి .. భారత్ స్పందన ఇలా..

sharma somaraju

Israel Iran War: ఇజ్రాయెల్ పై ఇరాన్ వందలాది డ్రోన్‌లు, క్షిపణులతో దాడి ..ఏమి జరిగిందంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Russia: రష్యా రాజధాని మాస్కోలో భారీ ఉగ్ర దాడి .. 60 మందికిపైగా మృతి..

sharma somaraju

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Zelenskiy: రష్యా క్షిపణి దాడి నుండి తృటిలో తప్పించుకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, గ్రీక్ ప్రధాని కిరియాకోస్

sharma somaraju

Elon Musk: ఎలాన్ మస్క్ కు షాక్ ఇచ్చిన మాజీ ఉన్నతోద్యోగులు .. వెయ్యి కోట్లకు దావా

sharma somaraju

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Jahnavi Kandula: ఆమెరికాలో ఏపీ విద్యార్ధిని జాహ్నవి మృతికి కారణమైన పోలీసుకు క్లీన్ చిట్..?

sharma somaraju

Bangladesh Election Result 2024: బంగ్లాదేశ్ లో మరో సారి అధికార పీఠాన్ని కైవశం చేసుకున్న హసీనా .. ప్రధాని హసీనా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Israel-Gaza War: గాజాలో భూతల పోరు సాగిస్తున్న ఇజ్రాయెల్ కు ఎదురుదెబ్బ .. 15 మంది సైనికులు మృతి

sharma somaraju

Joe Biden: అమెరికాలో కలకలం .. అధ్యక్షుడు బైడెన్ సెక్యురిటీ వాహనాన్ని ఢీకొట్టిన కారు

sharma somaraju

World Anesthesia Day: అనస్థీషియా ని కనుగొన్నది ఎవరు, అంతకముందు సర్జరీ పరిస్థిథి ఎలాఉండేది, అనస్థీషియా హెల్త్ కేర్ ని ఎలా మార్చేసింది, అనస్థీషియా రకాలు ఇంకా అనస్థీషియా గురించి పూర్తి వివరాలు

siddhu