NewsOrbit
ట్రెండింగ్ ప్ర‌పంచం

ఈ పిల్లి వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు.. ఓసారి మీరు చూడండి!

సాధారణంగా ఎంతో మంది తమ ఇళ్లల్లో పెంపుడు జంతువులను పెంచుకోవడం మనం చూస్తూనే ఉంటాం. ఎక్కువగా కుక్కలు, పిల్లలను తమ పెంపుడు జంతువులుగా ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. పిల్లి చూడటానికి ఎంతో ముద్దుగా అనిపించిన కొన్నిసార్లు తన విశ్వరూపం మనపై చూపిస్తూనే ఉంటుంది. అంతేకాకుండా మనం వాటిపై ఏవిధంగా స్పందిస్తే అవి కూడా మనపై అదేవిధంగా స్పందిస్తూ ఉంటాయి. ఆ విధంగా పిల్లలు మనపై పంజా విసిరినప్పుడు మనం రక్తంకళ్ళ చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అచ్చం ఇలాంటి పరిస్థితి న్యూజెర్సీకి చెందిన షర్లిన్‌ కన్‌సుయేగ్రా అనే మహిళకు ఎదురయింది.

తను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పిల్లి తన పై ఒక్కసారిగా తన కాళ్ల గోర్లతో తన చేతిపై గట్టిగా బరికింది. దీంతో తన చేయి పై రక్తం రావడంతో, ఆమె ఆ పిల్లికి గోర్లను కత్తిరించడానికి పూనుకుంది. ఆ పిల్లికి గోర్లను కత్తిరిస్తున్న దృశ్యాలను వీడియో తీస్తూ ఈ విధంగా మాట్లాడింది.నువ్వు నన్నెంత కొరికినా లెక్కచేయను. నువ్విలాగే బరుకుతూ ఉంటే నేను ఇలాగే గోళ్లు కత్తిరిస్తూనే ఉంటా.. నీకు బరకటం ఇష్టమా? నువ్వు బరకుతూనే ఉండు, నేను గోళ్లను కత్తిరిస్తూనే ఉంటా.. అంటూ పిల్లితో సంభాషించింది.

అంతేకాకుండా గోళ్లు కత్తిరిస్తున్న సమయంలో పిల్లి పళ్లు చూపెడుతూ ‘హిస్‌స్‌’ అనగా.. ఆమె కూడా అదే విధంగా అంటూ నేను కూడా నీలాగే అనగలను, నువ్వు నన్ను కొరికితే నేను కూడా నిన్ను కొరుకుతా అంటూ పిల్లిని భయపెట్టి దాని గోళ్లను కత్తిరించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆమె తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా షేర్ చేసింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది.

https://www.facebook.com/100001243305583/videos/4051973828187354/

Related posts

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Israel Iran War:  ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి .. భారత్ స్పందన ఇలా..

sharma somaraju

Israel Iran War: ఇజ్రాయెల్ పై ఇరాన్ వందలాది డ్రోన్‌లు, క్షిపణులతో దాడి ..ఏమి జరిగిందంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Russia: రష్యా రాజధాని మాస్కోలో భారీ ఉగ్ర దాడి .. 60 మందికిపైగా మృతి..

sharma somaraju

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N