Central Cabinet Decision on Minimum Support Prices (MSP): రైతాంగానికి కేంద్రంలోని మోడీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ బేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంది. 17 పంటలకు కనీస మద్దతు ధర(Minimum Support Price) పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేబినెట్(Cabinet) నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ(Information Broadcasting Minister) మంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag Thakur) మీడియాకు వెల్లడించారు. సోయాబీన్ క్వింటాల్ కు కనీస మద్దతు ధర రూ.300లు, కందులుకు కనీస మద్దతు ధర రూ.300లు, పెసలు క్వింటాల్ కు కనీస మద్దతు ధర రూ.450లు, వరికి క్వింటాల్ కు రూ.100లు, నువ్వులు క్వింటాల్ కు కనీస మద్దతు ధర రూ.523, పొద్దుతిరుగుడుకు క్వింటాల్ కు మద్దతు ధర రూ.385లు పెంచారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Minister Anurag Thakur announced the Cabinet decision to media on increasing Minimum Support Price to 17 crops. Check the new MSP prices for these 17 crops below.
Central Cabinet Decisions: పెంచిన మద్దతు ధరలతో పంటల రేట్లు ఇలా..
- వరి రూ.2040
- వరి ఏ గ్రేడ్ రూ.2060
- జొన్న రూ.2970,
- జొన్న ఏ గ్రేడ్ రూ.2990
- సజ్జలు రూ.2350
- రాగి రూ.3578
- మొక్కజొన్న రూ.1962
- కందిపప్పు రూ.6600
- పెసరపప్పు రూ.7755
- మినపప్పు రూ.6600
- వేరు శనగ రూ.5850
- ప్రొద్దుతిరుగుడు రూ.6400
- సోయాబీన్ రూ.4300
- నువ్వులు రూ.7830
- పత్తి రూ.6080
- పత్తి పొడవు రకం రూ.6380
- నైగర్ సీడ్ రూ.7287
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews