NewsOrbit
జాతీయం న్యూస్

above 100 years recovered pandemic: మహమ్మారిని జయిస్తున్న శతాధిక వృద్ధులు..! అది ఎలా సాధ్యమంటే..?

above 100 years recovered pandemic:  దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ ప్రజల్లో అనేక భయాందోళనలు కలుగుతున్నాయి. అయితే ఆత్మవిశ్వాసం ఉంటే  ఈ మహమ్మారిని ఎదుర్కోవడం పెద్ద కష్టమేమి కాదని అంటున్నారు వైద్యులు. ప్రధానంగా కరోనా మహమ్మారి బారిన లక్షలాది మంది పడుతున్నా అదే స్థాయిలో రికవరీలు ఉంటున్నాయి. మరణాల శాతం చాలా తక్కువ. అయితే ఎక్కువ శాతం మంది భయాందోళనల వల్ల ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు. అదే వారిని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఆత్మ విశ్వాసం, ధైర్యంతో ఉంటే ఎటువంటి రుగ్మతలనైనా ఎదుర్కొనవచ్చు. ఇటీవల ఇద్దరు శతాధిక వృద్ధులు కరోనాతో పోరాడి విజయం సాధించారు.

above 100 years recovered pandemic
above 100 years recovered pandemic

వివరాల్లోకి వెళితే…హైదరాబాద్ కీసర గుట్టలోని ఓ ఆశ్రమంలో ఉంటున్న రామానంద తీర్థ వయస్సు 110 సంవత్సరాలు. ఇటీవల ఆయన కరోనా బారిన పడటంతో ఆశ్రమ నిర్వహకులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. వృద్ధాప్యం కారణంగా ఆయన తన వివరాలు కూడా సరిగా చెప్పలేకపోయారు. ఆశ్రమ నిర్వహకుల వద్ద కూడా ఆయనకు సంబంధించిన వివరాలు లేవు. అయితే 18 రోజుల చికిత్స అనంతరం ఆయన పూర్తిగా కోలుకున్నారని ఆసుపత్రి సూపర్నిటెండెంట్ ఎం రాజారావు తెలిపారు. కరోనా నుండి కోలుకున్నప్పటికీ ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగుపడే వరకూ ఆసుపత్రిలోనే ఉంచి పర్యవేక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు.

above 100 years recovered pandemic
above 100 years recovered pandemic

అదే విధంగా బెంగుళూరుకు చెందిన ఓ స్వాతంత్ర్య సమరయోధుడు కరోనాను జయించారు. హెచ్ ఎస్ దొరస్వామి వయస్సు 104 సంవత్సరాలు. కరోనా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొంది పూర్తిగా కోలుకున్నారు. తాజాగా నిర్వహించిన పరీక్షలో నెగిటివ్ రిపోర్టు వచ్చింది. చికిత్స సమయంలో ఆయన ఆత్మ విశ్వాసంతో కనిపించారనీ, అందుకే మందులు ఆయనపై బాగా పని చేశాయి అంటున్నారు వైద్యులు. సరైన జాగ్రత్తలు పాటిస్తూ భయాందోళనకు గురి కాకుండా చికిత్స చేయించుకుంటే కరోనాను జయించడం పెద్ద కష్టమేమి కాదంటున్నారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఈ శతాధిక వృద్ధులకు దీర్ఘకాల జబ్బులు ఏమి లేకపోవడం గమనార్హం.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju