NewsOrbit
జాతీయం న్యూస్

AIIMS Chief Randeep guleria: కరోనా మరణాలపై ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ గులేరియా కీలక వ్యాఖ్యలు

AIIMS Chief Randeep guleria: వివిధ రాష్ట్రాలు కోవిడ్ మరణాలను తక్కువ చేసి చూపిస్తున్నారని ఆరోపణలు వస్తున్న తరుణంలో ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ నెలలో మధ్యప్రదేశ్ లో శ్మశాన వాటికలో జరిగిన అంత్యక్రియలు, ప్రభుత్వం వెల్లడించిన అధికారిక లెక్కలకు పొంతన లేదని ఇటీవల ఆరోపణలు వచ్చాయి. ఈ తరణంలో రణ్ దీప్ కోవిడ్ ఓ మీడియాతో మాట్లాడిన సందర్భంగా కోవిడ్ మరణాలపై కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

AIIMS Chief Randeep guleria comments on covid deaths
AIIMS Chief Randeep guleria comments on covid deaths

కరోనా సంబంధిత మరణాలను ఆసుపత్రులు, రాష్ట్ర ప్రభుత్వాలు సరిగా గుర్తించని పక్షంలో మహమ్మారి కట్టడికి చేస్తున్న ప్రయత్నాలకు ఆటంకం కలిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఓ వ్యక్తి గుండె పోటుతో మరణించిన తరువాత కోవిడ్ ఉన్నట్లు తేలితే ఆయన కరోనా వల్లే గుండె పోటు వచ్చి ఉండవచ్చని అన్నారు. దీన్ని కోవిడ్ మరణాల కింద కాకుండా గుండెపోటు వల్ల సంభవించిన మరణంగా లెక్కగట్టవచ్చని అన్నారు. కోవిడ్ సంబంధిత సమాచారాన్ని చేసుకోవడంలో పొరపాట్లు జరిగి మహమ్మారి కట్టడి వ్యూహాలు విఫలమయ్యే ప్రమాదం ఉందన్నారు.

Read More: Viral Video: ఇంటి ముందు నిద్రిస్తున్న పెంపుడు కుక్కను నొటికి కరుచుకుని వెళ్లిన చిరుత..! వీడియో వైరల్..!!

ఆసుపత్రులు, రాష్ట్ర ప్రభుత్వాలు మరణాల తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని గులేరియా సూచించారు. దీంతో పక్కా సమాచారం అందుబాటులోకి వచ్చి సరైన వ్యూహాలు రచించేందుకు దోహదం చేస్తుందన్నారు. ప్రజల వ్యవహారాల శైలి, వైరస్ రూపాంతరాలే పలు సార్లు విజృంభణకు కారణమని గులేరియా అన్నారు.

 

ఇక వ్యాక్సినేషన్ విషయానికి వస్తే వ్యాక్సిన్లు తీవ్ర స్థాయి కరోనా బారిన పడకుండా రక్షిస్తున్నాయని తెలిపారు. మొదటి, రెండవ డోసుల మధ్య 12 -13 వారాల వ్యవధి సరైనదేనని అన్నారు. కొత్త సమాచారం అందుబాటులోకి వచ్చిన తరువాత ఈ వ్యవధి మార్చే అవకాశం ఉందన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!