NewsOrbit
జాతీయం ప్ర‌పంచం హెల్త్

Virus: ప్ర‌పంచం మీద‌కు మ‌రో వైర‌స్‌… 100 మందికి సోకితే ఎంద‌రి ప్రాణాలు పోతాయంటే…

Virus: కరోనా వైర‌స్‌ మహమ్మారి ఓ వైపు ప్రపంచాన్ని వణికిస్తుండ‌గా తాజాగా ఈ జాబితాలో ఇంకో వైర‌స్ వ‌చ్చి చేరింది. క‌రోనా వైర‌స్‌కు చెందిన రకరకాల వేరియంట్ల నుంచి షాక్ కు గుర‌వుతున్న ప్ర‌జ‌లు ఇంకా సురక్షితంగా బయటపడక ముందే ఆఫ్రికాలో మరో ప్రాణాంతక వైరస్ బయటపడింది. దీంతో షాక్ తిన‌డం మ‌న‌వంతు అవుతోంది.

Read More: corona: క‌రోనా థ‌ర్డ్ వేవ్ క‌ల‌క‌లం.. ఆ ప‌ని చేసిన కేంద్రం….

 

ఇది ఆ రోగం క‌థ‌…
ఆఫ్రికాలోని గినియా దేశంలో మార్బర్గ్ వైరస్ కేసును గుర్తించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది.ఎబోలా జాతికి చెందిన ఈ వైరస్ కరోనా తరహాలోనే అత్యంత వేగంగా వ్యాపిస్తుందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఈ వైరస్ సోకిన ప్రతి 100 మందిలో 88 మంది చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రారంభంలోనే ఈ వైరస్ కు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఇది గబ్బిలాల్లో వ్యాపించే వైరస్ అని… వాటి నుంచి మనుషులకు ఇది సోకి ఉంటుందని చెప్పింది.

Read More :Corona: క‌రోనా డెల్టా వేరియంట్ ఎంత డేంజ‌ర్ అంటే…

 

ఇలా బ‌య‌ట‌ప‌డింది…
సియ‌ర్రా లియోన్, లిబేరియా బోర్డ‌ర్ వ‌ద్ద ఉన్న ఓ గ్రామంలో మార్‌బ‌ర్గ్ కేసు న‌మోదు అయ్యింది. తొలుత ఆ పేషెంట్‌కు మ‌లేరియా ప‌రీక్ష నిర్వ‌హించారు. కానీ ఆ త‌ర్వాత అది మార్‌బ‌ర్గ్ అని తేల్చారు. గుకిడెవో రాష్ట్రంలో ఆగ‌స్టు 2వ తేదీన చ‌నిపోయిన ఓ పేషెంట్ నుంచి తీసుకున్న శ్యాంపిళ్ల ద్వారా ఈ విష‌యాన్ని ద్రువీక‌రించారు. ఆ వైర‌స్ జాతీయ‌, ప్రాంతీయ స్థాయిలో మాత్ర‌మే విస్త‌రిస్తుంద‌ని, ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ్యాప్తి చెందే అవ‌కాశాలు లేవ‌ని డ‌బ్ల్యూహెచ్‌వో తెలిపింది.

author avatar
sridhar

Related posts

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Arvind Kejriwal: ఢిల్లీలో ఆరోగ్య సమస్యలను పరిష్కరించండి .. కస్టడీ నుండి రెండో ఆదేశాలు ఇచ్చిన సీఎం కేజ్రీవాల్..!

sharma somaraju

London: లండన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత విద్యార్ధిని దుర్మరణం

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ జైలు నుండే పరిపాలన మొదలెట్టేసినట్లున్నారు(గా)..!

sharma somaraju

Russia: రష్యా రాజధాని మాస్కోలో భారీ ఉగ్ర దాడి .. 60 మందికిపైగా మృతి..

sharma somaraju

Arvind Kejriwal: ఢిల్లీ  సీఎం కేజ్రీవాల్ ఆరు రోజుల ఈడీ కస్టడీకి కోర్టు అనుమతి

sharma somaraju

Big Breaking: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను అరెస్టు చేసిన ఈడీ

sharma somaraju

Big Breaking: కేజ్రీవాల్ నివాసంలో ఈడీ అధికారుల సోదాలు .. ఢిల్లీలో టెన్షన్ .. ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ..?

sharma somaraju

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Supreme Court: తమిళనాడు గవర్నర్ రవి తీరును తప్పుబట్టిన సుప్రీం కోర్టు ..

sharma somaraju