NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

మోడీ సొంత ఇలాకాలో అరవింద్ కేజ్రీవాల్ సరికొత్త స్ట్రాటజీ తో ఎంట్రీ..??

దేశ ప్రధాని మోడీ ని మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఆదరించిన రాష్ట్రం గుజరాత్. దీంతో మోడీ ప్రధాని అయ్యాక ఈ రాష్ట్రం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులను భారీస్థాయిలో కేటాయిస్తూ ఉంటారని చాలామంది చెబుతారు. ఇదిలా ఉండగా త్వరలో గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న క్రమంలో ప్రధాన పార్టీలు అన్నీ సరికొత్త వ్యూహాలతో పోటీకి దిగుతున్నాయి.

Narendra Modi degree row: Another ploy of Arvind Kejriwal or is there an ambiguity over PM's educational qualifications? | India.comఇదిలా ఉంటే మోడీ సర్కార్ విధి విధానాలను ఎప్పటినుండో ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేకిస్తూ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోడీ ని దెబ్బ కొట్టాలంటే సొంత రాష్ట్రంలో గుజరాత్లో అయితే కరక్ట్ అని, దేశవ్యాప్తంగా హైలెట్ అవుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఎప్పటి నుండో సరైన టైం వెయిట్ చేస్తూనే ఉన్నారు. క్రిందటి సారి ప్రయత్నం చేసి విఫలం కావడం జరిగింది. ముఖ్యంగా అప్పట్లో కుల రిజర్వేషన్లు ఉద్యమాలను లేవనెత్తిన పార్టీలను కలుపుకొని పోయిన కాంగ్రెస్ వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ వేసిన ఎత్తుగడలు విఫలమైనట్లు చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడతారు.

 

అయితే ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే చాలావరకు కనుమరుగైన విధంగా ఉండటంతో మోడీ ని దెబ్బ కొట్టడానికి ఇదే సరైన టైమ్ అని భావిస్తున్నారు అరవింద్ కేజ్రీవాల్. ఈ క్రమంలో ఫిబ్రవరి లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 3సి అనే వ్యూహంతో అడుగు పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కరప్షన్, క్రిమినల్టీ, క్యారెక్టర్ అనే స్ట్రాటజీ తో మోడీని దెబ్బకొట్టే  ఆలోచనలో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. అన్ని చోట్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయబోతున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు.  

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Raadhika Sarathkumar: క‌ళ్లు చెదిరే రేంజ్ లో న‌టి రాధిక ఆస్తులు.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

kavya N