NewsOrbit
జాతీయం న్యూస్

Ayodhya ram temple: రూ.2కోట్ల భూమి నిమిషాల వ్యవధిలో 18 కోట్లకు కొనుగోలు..! రామ్ మందిర్ ట్రస్ట్ పై ల్యాండ్ స్కామ్ ఆరోపణలు..!!

Ayodhya rhttp://ఏఏam temple: ఆయోధ్య రామ మందిర నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్న రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ భూమి కొనుగోలులో అవినీతికి పాల్పడిందని విపక్ష నేతలు ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపి సంజయ్ సింగ్, సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) నేత పవన్ పాండేలు భూమి కొనుగోలులో తీర్థ ట్రస్ట్ సభ్యులు అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. ఆదివారం ఈ ఇద్దరు నేతలు ఆదివారం వేరువేరుగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భూమి కొనుగోలులో జరిగిన అక్రమాలను వెల్లడించారు.

Ayodhya ram temple trust accused of land scam at Ram Janmabhoomi site
Ayodhya ram temple trust accused of land scam at Ram Janmabhoomi site

రూ.2కోట్ల విలువ చేసే భూమిని తీర్ధ్ క్షేత్ర ట్రస్ట్ రూ.18.5 కోట్లకు కొనుగోలు చేసిందని సంజయ్ సింగ్ పేర్కొన్నారు.  కుసుమ్, హరీశ్ పాఠక్ అనే వ్యక్తుల నుండి రవి మోహన్, సుల్తాన్ అన్సారీ రూ2 కోట్లతో కొనుగోలు చేసిన భూమిని అయిదు నిమిషాలకే వారి నుండి ట్రస్ట్ భూమిని కొనుగోలు చేసిందని చెప్పారు. ఇందు కోసం రూ.16.5 కోట్లు అదనంగా చెల్లించారని ఆరోపించారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే..రెండు లావాదేవీలకు ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా, ఆయోధ్య మేయర్ రిషికేశ్ ఉపాధ్యాయ సాక్షులుగా వ్యవహరించారని తెలిపారు. ఇలాంటి ఆరోపణలనే ఎస్పీ నేత పవర్ పాండే చేశారు. కేవలం పది నిమిషాల వ్యవధిలో పది రెట్లు ఎలా పెరిగిందని ఆయన ప్రశ్నించారు.

Read More: Viral video: కాంట్రాక్టర్ పై చెత్త వేయించిన ఎమ్మెల్యే..!ఎందుకు..?ఎక్కడో..?ఈ వీడియో చూడండి..!!

అయితే ఎస్పీ, ఆప్ చేసిన ఆరోపమలపై ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ స్పందించారు. ఆ ఆరోపణలను ఆయన ఖండిస్తూ ఇలాంటి ఆరోపణలను తాము పట్టించుకోమని స్పష్టం చేశారు. దశాబ్దాల కాలంగా ఇలాంటి ఆరోపణలే చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju