Big Breaking : మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ రాజీనామా

Share

Big Breaking : మహారాష్ట్ర హోం శాఖ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఎన్ సీపీ నేత, మంత్రి అయిన అనిల్ దేశ్ ముఖ్ పై ఇటీవల ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయ్యింది.

Big Breaking :Maharashtra Home Minister Anil Deshmukh resigns
Big Breaking :Maharashtra Home Minister Anil Deshmukh resigns

మంత్రి ఆరోపణలపై దర్యాప్తు చేయాలంటూ బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించిన నేపథ్యంలో తన పదవికి అనిల్ దేశ్ ముఖ్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకి అనిల్ దేశ్ ముఖ్ అందజేశారు. అనిల్ దేశ్ ముఖ్ హోం మంత్రి పదవికి రాజీనామా పత్రం అందజేశారని ఎన్ సీ పీ నేత నవాబ్ మాలిక్ వెల్లడించారు.


Share

Related posts

pragya jaiswal amazing images

Gallery Desk

మహేష్ బర్త్ డే గిఫ్ట్ అదిరిపోయింది ..సర్కారు వారి పాట నుంచి మోషన్ పోస్టర్ రిలీజ్ ..!

GRK

ఎస్పీ, బీఎస్పీ పొత్తుకు ఓకే

Siva Prasad