NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

BJP: లాలూ ఈజ్ బ్యాక్‌… బీజేపీకి ఆ రాష్ట్రంలో చుక్క‌లే

BJP: : తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మీద ఒంటరి పోరాటం చేస్తూనే జాతీయ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇదే స‌మ‌యంలో జాతీయ రాజకీయాల్లో హీట్ పుట్టించేందుకు పలువురు రాజకీయ పార్టీల నేతలు యాక్టీవ్ మోడ్ లోకి వస్తున్నారు. సీనియర్ పొలిటికల్ లీడర్లలో ఒకరు, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చారు. దీంతో దేశంలో రాజకీయాలు మెల్లమెల్లగా వేడెక్కుతున్నాయన్న విష‌యం స్ప‌ష్ట‌మైంది.

Read More: Modi: మోడీ లాగే కేసీఆర్ కూడా ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారు!


లాలూ ఈజ్ బ్యాక్‌…
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో యూపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అధికార బీజేపీ, సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉండనుంది. ఈ ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోమని ఇప్పటికే బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించింది. చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో ముందుకు వెళ్తామని అఖిలేష్ యాదవ్ కూడా గతంలోనే ప్రకటనలు చేశారు. ఈ క్రమంలో ఆప్ నేతలతో అఖిలేష్ చర్చలు కూడా జరిపారు. ఈ నేప‌థ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీని చావు దెబ్బ తీసేందుకు సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తో సమాలోచనలు చేస్తున్నారు.

Read More: BJP: ఆ సీఎంను ఓ ఆట ఆడుకుంటున్న బీజేపీ

బీజేపీకి చుక్క‌లు ఖాయ‌మా?

యూపీ ఎన్నికల్లో సమాజ్ వాద్ పార్టీ, ఆర్జేడీలు కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే దిశగా పలు నిర్ణయాలు జరిగినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న సమస్యలపై పోరాటం ఉధృతం చేసే దిశగా పావులు కదిపేందుకు కార్యాచరణ కూడా సిద్ధం చేసే దిశగా ములాయం, లాలూ ప్రణాళికలు రచించనున్నారట. అసమానత, నిర్లక్షరాస్యత, వ్యవసాయ రంగం ఎదుర్కుంటున్న సమస్యలు, పేదరికం, నిరుద్యోగం తదితర అంశాలపై ములాయంతో చర్చించినట్టు లాలూ ప్రసాద్ యాదవ్ ట్వీట్ చేశారు ఇప్పుడు దేశానికి కావాల్సింది పాపులిజం, సోషలిజం తప్ప.. క్యాపిట‌లిజం, కమ్యూనలిజం కాదని ఆయన‌ అన్నారు. రాజకీయ దిగ్గజాలు లాలూ, ములాయం చేతులు కలిపి యూపీ ఎన్నికల్లో పనిచేస్తే బీజేపీకి చుక్కలు కనిపించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

author avatar
sridhar

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?