NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Breaking: వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం..భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

Breaking Central govt cuts excise duty on petrol by Rs.8, Diesel by Rs. 6

Breaking: దేశంలో గత కొద్ది నెలలుగా పెట్రో ధరలు పైపైకి దూసుకువెళుతున్న సంగతి తెలిసిందే. పెట్రోల్ లీటర్ ధర రూ.120, డీజిల్ లీటర్ రూ.105 లకు పైగా పెరిగిపోయాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది. రవాణా చార్జీలు పెరుగుదలతో నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల వరకూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు. ఆ తరువాత వరుసగా బాదుడే బాదుడు అన్నట్లుగా దాదాపు 14, 15 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.

Breaking Central govt cuts excise duty on petrol by Rs.8, Diesel by Rs. 6
Breaking Central govt cuts excise duty on petrol by Rs8 Diesel by Rs 6

కేంద్ర ప్రభుత్వంపై ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ధరల తగ్గింపునకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గించింది. పెట్రోల్ పై రూ.8లు, డీజిల్ పై రూ.,6లు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పెట్రోల్ ధర రూ.9.50ల మేర తగ్గనుండగా, లీటర్ డీజిల్ ధర రూ.7ల మేర తగ్గుతుందని మంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో వాహనదారులు ఊరట లభిస్తొంది.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju