Breaking: భారత్ బయోటెక్ కు డీసీజీఐ గుడ్ న్యూస్ అందించింది. భారత్ బయోటెక్ రూపొందించిన పిల్లల కోవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి భారత ఔషద నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. ఈ మేరకు అధికారిక వర్గాలు సమాచారం అందించాయి. దీంతో భారతదేశంలో అతి త్వరలో పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నది. త్వరలో 12 నుండి 18 సంవత్సరాల లోపు వారికి భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ అందుతోంది. డీసీజీఐ అనుమతి నేపథ్యంలో భారత్ లో పిల్లలకు అందించే మొట్టమొదటి వ్యాక్సిన్ కోవాగ్జిన్ కానున్నది.
ఇప్పటి వరకూ దేశంలో 18 ఏళ్ల పైబడిన వారికి కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాలు ఉచితంగా వ్యాక్సిన్ అందించే కార్యక్రమం జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరికి రెండు డోసుల వ్యాక్సిన్ ఇస్తున్నారు. దేశంలో కోవ్యాక్సిన్, కోవిషీల్డ్ టీకాలు అందిస్తున్నారు. కాగా కోవ్యాక్సిన్ తయారు చేసే భారత్ బయోటెక్ సంస్థ పిల్లలపై చేసిన ట్రయిల్స్ ఫలితాలను కమిటీకి అక్టోబర్ నెలలోనే సమర్పించింది.
దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…
ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…
రీసెంట్గా `సర్కారు వారి పాట`తో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో మాస్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం…
హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…