NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

హిందువులను ఆకట్టుకున్న బ్రిటన్ ప్రధాని రుషి సునాక్ వ్యాఖ్యలు

భారత సంతతికి చెందిన రుషి సునాక్ ఇటీవల బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన తొలి సారిగా ఒక ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు హిందూ ప్రజానీకాన్ని ఆకట్టుకున్నాయి. ఇంతకూ ఆయన ఏమన్నారంటే .. బ్రిటన్ మొట్టమొదటి హిందూ ప్రధాని అయినందుకు గర్వపడుతున్నానని పేర్కొన్నారు. ప్రధానిగా తాను ఎన్నిక కావడం బ్రిటన్ లో భిన్నత్వానికి నిలువెత్తు నిదర్శనమని వ్యాఖ్యానించారు. 42 ఏళ్ల వయసులోనే బ్రిటన్ కు ప్రధాని గా ఎన్నికైన రుషి సునాక్ .. ఏ ముఖ్య కార్యక్రమం చేయడానికైనా తొలుత గోమాతకి పూజ చేస్తారు. దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఆర్ధిక మంత్రిగా ఉన్న సమయంలో డౌనింగ్ స్ట్రీట్ లో దీపావళి పండుగకి దివ్వెలు వెలిగించారు.

Rishi Sunak

 

ఇదే సందర్భంలో ప్రధాని రేసు నుండి తప్పుకుంటున్నట్లు వచ్చిన వార్తలపైనా స్పందించారు రుషి సునాక్. ప్రధాని ఎన్నిక సమయంలో బోరిన్ జాన్సన్ ప్రధాని కావడానికి వీలుగా తాను పోటీ నుండి తప్పుకుంటానని జరిగిన ప్రచారాన్ని ఖండించారు. పార్లమెంట్ లో తన సహచర ఎంపీల నుండి గట్టి మద్దతు ఉందనీ, దేశం ఆర్ధిక సంక్షోభంలో కూరుకున్న ప్రస్తుత తరుణంలో ప్రధానిగా తానే సరైన వ్యక్తిని గట్టిగా విశ్వసించానని తెలిపారు. ప్రధాని రేసు నుండి తప్పుకోవాలన్న ఆలోచన తనకు ఎప్పుడూ రాలేదని రుషి సునాక్ పేర్కొన్నారు. కాగా రుషి సునాక్ ..భారత దేశానికి చెందిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు అన్న సంగతి తెలిసిందే. రుషి సునాక్ వివాహం కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది.

Supreme Court: ఒక రోజు ముందుగా సీజేఐగా జస్టిస్ యూయూ లలిత్ కు వీడ్కోలు..నేడు ఆ కీలక అంశంపై తీర్పు

Rishi Sunak

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju