NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Covid Vaccination: వ్యాక్సినేషన్ ప్రక్రియ విషయంలో కేంద్రం కీలక మార్గదర్శకాలు ఇవీ…

Central govt key Guidelines for Covid Vaccination

Covid Vaccination: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. టీకా వేయించు కోవడం కోసం ముందుగా ఎవరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. 18 సంవత్సరాలు దాటిన వారు ఎవరైనా దగ్గరలోని వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి అప్పటికప్పుడు కోవిన్ యాప్ లో నమోదు చేసుకుని టీకా వేయించుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. ఇంతకు ముందు వ్యాక్సినేషన్ కోసం ముందుగా ఆన్ లైన్ లో అపాయింట్ మెంట్ తీసుకోవడం వల్ల వ్యాక్సినేషన్ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోందని కేంద్రం దృష్టికి రావడంతో  మేరకు నిర్ణయం తీసుకున్నది.

Central govt key Guidelines for Covid Vaccination
Central govt key Guidelines for Covid Vaccination

26 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి

దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించి నిన్నటికి 151 రోజులు అయ్యింది. నిన్న సాయంత్రం వరకూ దేశంలో 25,90,44,072 మందికి వ్యాక్సినేషన్ పూర్తి అయ్యింది. ఇందులో 21,01,66,746 మందికి మొదటి డోసు అందించగా, 4,88,77,326 మందికి రెండు డోసులు పూర్తి అయ్యాయి. మంగళవారం ఒక్క నాడే 39,27,154 మందికి వ్యాక్సినేషన్ పూర్తి అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో పక్క దేశంలోని పలు ప్రాంతాల్లో ఇంకా వ్యాక్సిన్ పై అనుమానాలతో వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు రావడం లేదు. దీనిపై శాస్త్రీయ విధానంతో ముందుకు వెళ్లాలని కేంద్రం అభిప్రాయపడుతోంది.

Read more: AP Governor Delhi Tour: ఏపి గవర్నర్ కు కేంద్రం నుండి కబురు..! ఎందుకంటే..?

Covid Vaccination: తగ్గుముఖం పడుతున్న కేసులు

దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గుతూ వస్తున్నది. దీంతో కేసుల సంఖ్య అనూహ్యంగా తగ్గిపోయింది. 72 రోజుల తరువాత కనిష్ట స్థాయికి కేసుల నమోదు చేరాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో 60,471 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా 2,726 మంది కరోనా కారణంగా మరణించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju