NewsOrbit
జాతీయం న్యూస్

Char Dham Pilgrims Alert: చార్ థామ్ యాత్రికులకు ఇక్కట్లు.. బద్రీనాథ్ హైవే తాత్కాలికంగా మూసివేత

Char Dham pilgrims stopped at Srinagar due to bad weather

Char Dham Pilgrims Alert: ఉత్తరాఖండ లోని చమోలి సమీపంలో ఉన్న పర్వతం నుండి శిధిలాలు కింద పడుతుండటంతో బద్రీనాథ్ జాతీయ రహదారిని తాత్కాలికంగా మూతపడింది. కొండ శిధిలాలు విరిగి రోడ్డుపై పడటంతో అధికారులు బద్రీనాథ్ హైవేను మూసివేశారు. దీంతో చార్ థామ్ యాత్రకు అంతరాయం ఏర్పడింది. కత్వాలి చమోలి ప్రాంతంలోని బజ్ పూర్ లో పర్వతం నుండి శిధిలాలు రోడ్డుపై పడటంతో బద్రీనాథ్ హైవే మూతపడిందని పోలీసులు తెలిపారు. ఈ రహదారిలో వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించారు.

Char Dham pilgrims stopped at Srinagar due to bad weather
Char Dham pilgrims stopped at Srinagar due to bad weather

 

కేదార్ నాథ్, బద్రీనాథ్ లలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండటంతో చార్ థామ్ యాత్రకు వచ్చిన భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో శ్రీనగర్ పోలీసులు ముందు జాగ్రత చర్యగా చార్ థామ్ యాత్రను నిలిపివేశారు. ఇప్పటికే చార్ థామ్ యాత్రకై శ్రీనగర్ చేరుకున్న వారి కోసం బస ఏర్పాటు చేశారు. యాత్రికులకు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం బద్రీనాథ్ రోడ్డులో కొండ చరియలు విరిగి పడటంతో పాటు మంచు కూడా కురుస్తొంది. రేపు కూడా ఆ ప్రాంతంలో మంచు కురిసే అవకాశం ఉన్నట్లుగ భారత వాతావరణ శాఖ తెలిపింది. అయితే వాతావరణం అనుకూలంగా మారిన తర్వాత యాత్రికులను అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు.

KCR: ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసిఆర్ సర్కార్ .. 40 విభాగాల్లోని 5544 మంది కుటుంబాలకు మేలు

author avatar
sharma somaraju Content Editor

Related posts

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N