NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం టాప్ స్టోరీస్ ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

CM: ముందు తండ్రి, త‌ర్వాత కొడుకు సీఎం అయిన రాష్ట్రాలు ఇవే

CM: కర్ణాటక రాష్ట్ర కొత్త సీఎంగా బసవరాజ్‌ బొమ్మై పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే, ఇదే ఒర‌వ‌డిలో ప‌లు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి తనయులు కూడా తండ్రి బాటలోనే సీఎం అయ్యారు. మన రాష్ట్రం నుంచి ప‌క్క రాష్ట్రం వ‌ర‌కూ దేశ‌వ్యాప్తంగా ఎంద‌రో నేత‌లు ఇలా సీఎం పీఠం అధిరోహించారు. అలా ముఖ్యమంత్రి పీఠమెక్కిన నేత‌ల వివ‌రాలు ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌.

Read More : BJP: దూసుకువ‌స్తున్న మాయావ‌తి.. యూపీలో బీజేపీకి బీపీ?

వీళ్లే ఆ నేత‌లు

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర రెడ్డి సుపరిపాలన దిశగా అడుగులు వేసి ఎన్నో సంక్షేమ పథకాలను చేపట్టారు. ఆంధ్ర‌ప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోగా న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌లో యువ ముఖ్యమంత్రిగా వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయ్యారు. పొరుగున ఉన్న కర్ణాటకలో సీఎం హెచ్.డీ దేవగౌడ తనయుడు కుమారస్వామీ 2018 కర్ణాటకా ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోని జేడీస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కుమారస్వామి సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టారు. తాజాగా బ‌స‌వ‌రాజ్‌ బొమ్మై సైతం అక్క‌డ సీఎం అయ్యారు. తమిళనాడులో దివంగ‌త మాజీ సీఎం క‌రుణానిధి త‌న‌యుడు స్టాలిన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాడు. ఒకప్పుడు ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన బీజూ పట్నాయక్ తనయుడు నవీన్ పట్నాయక్ కూడా ముఖ్యమంత్రి పదవిని అలంకరించి ఒడిశాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. అరుణాచల్ ప్రదేశ్ లో తండ్రి డోర్టీ ఖండు రాజకీయ వారసత్వాన్ని పుచ్చుకున్న తనయుడు ఫెమ ఖండు సీఎంగా ఎదిగి అరుణాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ములాయం సింగ్ యాదవ్ తనయుడు అఖిలేష్ యాదవ్ కూడా సీఎం పీఠాన్ని అధిష్టించారు.

Read More : KCR: ఆ కాంగ్రెస్ లీడ‌ర్ వ‌ల్లే.. ఈట‌ల‌ను బ‌య‌ట‌కు పంపించిన‌ కేసీఆర్!

క‌శ్మీర్‌లో కూడా…

ఝార్ఖండ్ రాష్ట్రంలో సైతం తండ్రి శిబు సోరెన్ రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న తనయుడు.. హేమంత్ సోరెన్ కూడా ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు. జమ్మూ కాశ్మీర్ లో శేక్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత తనయుడు ఫరుక్ అబ్ధుల్లా కూడా ముఖ్యమంత్రి అయ్యడు. ఫరుక్ అభ్ధుల్లా తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఓమర్ అభ్దుల్లా కూడా సీఎం పదవిని చేపట్టాడు. ఉత్తరఖండ్ రాష్ట్రంలో హెచ్. ఎన్ బహుగుణ తనయుడు విజయ్ బహుగుణ కూడా సీఎం పదవిని చేపట్టారు.

author avatar
sridhar

Related posts

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?