NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Cocktail Medicine: కాక్ టైల్ ‘కిక్‌’యే వేరబ్బా..! అది కరోనా మందు, వ్యాక్సిన్‌లోనూ రుజువు అవుతోంది..! అదేమిటంటే..!!

Cocktail Medicine: రెండు రకాల మిశ్రమాన్ని కలిపితే కాక్ టైల్ అంటారు. సాదారణంగా మందు ప్రియులకు కాక్ టైల్ అంటే బాగా తెలుస్తుంది. బార్ షాపులలో మందు బాబులు కిక్ కోసం రెండు మూడు రకాల మందు కలిపి సేవిస్తుంటారు. ఎందుకంటే కాక్ టైల్ ‘కిక్’ యే వేరబ్బా అంటుంటారు. ఇప్పుడు కరోనా వేళ ‘కాక్ టైల్’ ప్రయోగాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.

Cocktail Medicine super working
Cocktail Medicine super working

Read More: ACB Trap: ఏసీబీకి చిక్కిన ఇద్దరు రెవెన్యూ అధికారులు..! లంచం ఎంత డిమాండ్ చేసారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

ట్రంప్ వాడిందీ కాక్ టైల్ ఇంజక్షన్

కరోనాకు మందు లేదు అనుకుంటున్న సమయంలో రోగుల పాలిట సంజీవనిగా వచ్చింది మోనోక్లోనల్ యాంటీ బాజీ కాక్ టైల్ డ్రగ్. గత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి కరోనా సోకిన సమయంలో అక్కడి మిలటరీ ఆసుపత్రిలో ఆయనకు ఈ ఇంజక్షన్ వినియోగించగా రెండు రోజుల్లో వైరస్ నుండి విముక్తి పొందారు. కాసిరివిమోబ్, ఇమ్డెవిమాబ్ అనే రెండు రకాల డ్రగ్ మిశ్రమంతో ఈ యాంటీ బాడీ కాక్ టైల్ ఇంజక్షన్ తీసుకువచ్చారు. ఈ మిశ్రమ డ్రగ్ ఇటీవల భారతదేశంలోనూ అందుబాటులోకి వచ్చింది. మంచి ఫలితాలు ఇస్తోంది.

Mallik Paruchuri: Both Mafia Management in

Cocktail Medicine: ఇక వ్యాక్సిన్ విషయానికి వస్తే…

కోవిషీల్డ్, ఫైజర్ వ్యాక్సిన్ మిశ్రమ డోసులు కరోనా నివారణలో ఎక్కువ ప్రభావవంతంగా పని చేస్తాయని బ్రిటన్ లోని ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయం పరిశోధకులు తాజా అధ్యయనంలో తేల్చారు. ఈ రెండింటిలో ఒక టీకా ను తొలి డోసుగా, మరో దాన్ని రెండో టీకా డోసుగా స్వీకరించినప్పుడు వ్యక్తులకు బలమైన రోగ నిరోధక సామర్థ్యం చేకూరుతుందని నిర్ధారించారు. 830 మంది వ్యక్తులపై పరిశోధకులు అధ్యయనం చేయగా కోవిడ్ కారక సార్స్ – కోవ్ -2 వైరస్ లోని స్పైక్ ప్రొటీన్ కు వ్యతిరేకంగా ఎక్కువ యాంటీ బాడీలు ఉత్పన్నవుతున్నాయని గుర్తించారు. అయితే మొదట ఫైజర్ టీకాను తరువాత కోవిషీల్డ్ టీకాను వేసుకున్నవారికంటే తొలుత కోవిషీల్డ్, ఆ తరువాత ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో యాంటీ బాడీలు, ట సెల్ స్పందనలు మరింత అధికంగా ఉంటున్నాయని తెలిపారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju