NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

Corona: క‌రోనా వ్యాక్సిన్‌.. ఓ గుడ్ న్యూస్‌.. ఇంకో బ్యాడ్ న్యూస్

Corona: క‌రోనా వ్యాక్సిన్… ఇప్పుడు అంద‌రి చూపు మ‌హ‌మ్మారికి చెక్ పెట్టే టీకాపైనే ఉంది. ఈ స‌మ‌యంలోనే ఓ రెండు గుడ్ న్యూస్‌లు తెర‌మీద‌కు వ‌చ్చాయి. దేశంలో మరో కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అహ్మదాబాద్‌కు చెందిన జైడస్‌ క్యాడిలా ఫార్మసీ సంస్థ డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)కి దరఖాస్తు చేసింది. ప్రస్తుతం భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్‌ కొవిషీల్డ్‌, భారత్‌ బయోటెక్‌ కంపెనీ కొవాగ్జిన్‌, రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వీ టీకాలను వ్యాక్సినేషన్‌లో వినియోగిస్తున్నారు. మోడెర్నా టీకా దిగుమతి కోసం సైతం ఇటీవల డీసీజీఐ అనుమతి ఇవ్వగా.. ప్రస్తుతం జైడస్‌ క్యాడిలా వ్యాక్సిన్‌కు అనుమతి లభిస్తే వస్తే ఐదో టీకాగా నిలువనుంది.

Read More: Corona: గుడ్ న్యూస్ఃమ‌న‌కు క‌రోనా ముప్పు త‌క్కువే!

జైడ‌స్ సంస్థ ఏమంటుందంటే..

ZyCoV-D పేరుతో రూపొందించిన ఈ వ్యాక్సిన్ మూడు దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తయింది. తమ వ్యాక్సిన్ కు అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ డీసీజీఐకి సంస్థ ద‌ర‌ఖాస్తు చేసింది. ఈ అనుమతి ద‌క్కితే ఏడాదికి 12 కోట్ల వ్యాక్సిన్ల ఉత్పత్తికి సన్నాహాలు చేసేందుకు జైడస్‌ క్యాడిలా సంస్థ యోచిస్తోంది. జైడ‌స్ సంస్థ 12-18 ఏళ్ల వయసు గల వారితో సహ దేశవ్యాప్తంగా 50కిపైగా కేంద్రాల్లో 28వేల మంది వలంటీర్లపై ట్రయల్స్‌ నిర్వహించింది. చివరి దశ ట్రయల్స్‌లో జైకోవ్‌-డీ సామర్థ్యాన్ని చూపిందని కంపెనీ తెలిపింది. తమ వ్యాక్సిన్ నూతన వేరియంట్లపైన సమర్థవంతంగా పనిచేసినట్లు అధ్యయనంలో వెల్లడైందని జైడస్‌ క్యాడిలా సంస్థ తెలిపింది.

Read More: corona: గుడ్ న్యూస్ఃపిల్ల‌ల‌కు క‌రోనా ముప్పు తక్కువ‌ట‌

మూడో వేవ్‌…
క‌రోనా మూడో వేవ్ వ‌స్తుంద‌న్న‌ వార్త‌లపై ఎయిమ్స్ డైరెక్ట‌ర్ ర‌ణ‌దీప్ గులేరియా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వ్యాక్సిన్ తీసుకొని, కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తే క‌రోనా మూడోవేవ్ ప్ర‌భావం పెద్ద‌గా క‌నిపించ‌ద‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌జ‌ల చేత‌ల‌ను బట్టే మూడో వేవ్ ప్ర‌భావం ఉంటుంద‌ని ఆయ‌న తేల్చిచెప్పారు. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు డెల్టా ప్ల‌స్ వేరియంట్‌ల‌ను స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొంటున్నాయ‌ని పేర్కొన్న ఎయిమ్స్ డైరెక్ట‌ర్ అపోహ‌లు ప‌క్క‌న‌పెట్టి వ్యాక్సిన్ తీసుకోవాల‌ని సూచించారు.

author avatar
sridhar

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju