Vistara Air lines: ప్రయాణీకుల ప్రాణాలతో చెలగాటం అడిన విస్తారా ఎయిర్ లైన్స్ కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) భారీ జరిమానా విధించింది. సరైన శిక్షణ లేకుండానే నేరుగా విమానాల టేకాఫ్, ల్యాండింగ్ కు ఫస్ట్ ఆఫీసర్ల ను (సెకండ్ పైలెట్) అనుమతిస్తుందన్నకు రూ.10లక్షల జరిమానా విధించింది డీజీసీఏ. సాధారణంగా ఫస్ట్ ఆఫీసర్ పైలట్ కు సహాయకుడుగా, సెకండ్ పైలెట్ గా వ్యవహరించాల్సి ఉంటుంది. వారికి విమానాల ల్యాండింగ్, టేకాఫ్ పై సిమ్యులేటర్ ప్లయిట్లలో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే ప్రయాణీకులతో కూడిన విమానాల్లో విధులను అప్పగించాల్సి ఉంటుంది. పైలట్లకు ఇదే తరహా శిక్ష ఉంటుంది.
అయితే పైలెట్ లేకుండానే ఒక విస్తారా విమానాన్ని ఫస్ట్ ఆఫీసర్ ఇండోర్ లో ల్యాండ్ చేయడం, అతనికి సిమ్యులేటర్ లో శిక్షణ ఇవ్వలేదన్న విషయాన్ని గుర్తించిన డీజీసీఏ..ఆ సంస్థకు పది లక్షల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన ఈ చర్య విమానంలోని ప్రయాణీకుల ప్రాణాలకు చెలగాటం అడటంగానే అని డీజీసీఏ భావించింది.
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…
Non Veg: వర్షాకాలం (Monsoon) మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో…
Russia Ukraine Missile Attack: ఉక్రెయిన్ (Ukraine) పై రష్యా (Russia) దాడులను కొనసాగిస్తూనే ఉంది. రష్యా చేస్తున్న క్షిపణి…