NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

DRDO DIPCOVAN: రూ.75కే కరోనా టెస్ట్ తయారుచేసిన డీఆర్డీవో..!!

DRDO DIPCOVAN: డీఆర్డీవో జాతీయ రక్షణ పరిశోధన సంస్థ వైరస్ను అంతమందించడానికి కృషి చేస్తోంది.. ఇటీవల 2DG 2డిజి డ్రగ్ తయారుచేసిన డీఆర్డీవో..!! తాజాగా అతి తక్కువ ఖర్చుతో ఖచ్చితమైన రిజల్ట్ తెలిపే DIPCOVAN కిట్ ను రూపొందించింది..!! డీఆర్డీవో రూపొందించిన కిట్ ధర కేవలం 75 రూపాయలు మాత్రమే కావడం మరో విశేషం..!!

DRDO DIPCOVAN: Kit Invented just 75 rupess cost
DRDO DIPCOVAN Kit Invented just 75 rupess cost

డీఆర్డీవో డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్ ల్యాబ్ లో ఢిల్లీకి చెందిన వాన్ గార్డ్ డయాగ్నోస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో డీఆర్డీవో శాస్త్రవేత్తలు ఈ యాంటీ బాడీ డిటెక్షన్ బేస్డ్ కిట్ డిప్ కోవాన్ DIPCOVAN కిట్ ను తయారుచేసింది.. కరోనా వైరస్ తీవ్రత దాని న్యూక్లియో క్యాప్ సైడ్ ప్రొటీన్లను డిప్ కోవాన్ కనుగొంటుంది.. డిప్ కోవాన్ కిట్ 97 నుంచి 99 శాతం వరకు వైరస్ తీవ్రత ను పసిగడుతుంది. ఈ డిప్ కోవాన్ కిట్ కేవలం డబ్భై ఐదు నిమిషాలు మాత్రమే తీసుకుంటుంది. డిప్ కోవాన్ కిట్ ను ఐసీఎంఆర్ ఆమోదించింది. జూన్ మొదటి వారం నుంచి ఈ కిట్లు అందుబాటులోకి రానున్నాయి. ముందుగా 100 కిట్లు అంటే 10 వేల మందికి కోవిడ్ పరీక్షలు చేసేందుకు వీలుంటుంది.. ఆర్టిపిసిఆర్ టెస్ట్ కోసం రూ.700 పైగా వెచ్చించాల్సి వస్తుంది అదే ఈ కిట్ కేవలం రూ.75 లకే లభిస్తుందని డీఆర్డీవో వెల్లడించండి..

author avatar
bharani jella

Related posts

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju