ELection Commission Of india: విజయోత్సవ ర్యాలీలను నిషేదించిన కేంద్ర ఎన్నికల సంఘం

Share

ELection Commision Of india: మే 2వ తేదీన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి అవ్వనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. మే 2న కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత రాజకీయ పార్టీలకు సంబంధించి ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకుండా నిషేదం విధిించింది. దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ELection Commission Of india victory processions bans
ELection Commission Of india victory processions bans

పశ్చిమ బెంగాల్ లో ఈ నెల 29వ తేదీ చివరి విడత పోలింగ్ జరగాల్సి ఉండగా, తమిళనాడు, కేరళ, ఒడిశ్సా రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీలు పూర్తి అయిన సంగతి తెలిసిందే. అదే విధంగా పలు రాష్ట్రాల్లోని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. మే 2వ తేదీన ఓట్ల లెక్కింపు అనంతరం ఆయా రాజకీయ పార్టీలు విజయోజత్సవ ర్యాలీలు నిర్వహించకుండా కేంద్ర ఎన్నికల సంఘం నిషేదం విధించింది.


Share

Related posts

కేసీఆర్ ను వాళ్ళు తప్పు అన్న వీళ్ళు ఒకే అన్నారు

sridhar

Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకులకు.. నిర్మాతలకు కొత్త తలనొప్పి..??

sekhar

టిడిపికి వరస షాక్‌లు

somaraju sharma