Election commission: మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలకు నొచ్చుకున్న ఎన్నికల సంఘం ఏమి చేసిందంటే..!?

Share

Election commission: దేశంలో కరోనా ఉధృతమవుతున్న తరుణంలో ఈసీ ఎన్నికల నిర్వహించడాన్ని తప్పుపడుతూ ఇటీవల మద్రాస్ హైకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలు సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఎన్నికలు నిర్వహించిన అధికారులపై హత్యాభియోగాల కింద కేస్ ఎందుకు నమోదు చేయకూడదని కూడా వ్యాఖ్యానించింది. హైకోర్టు వ్యాఖ్యలు ఈసీ ప్రతిష్ట కు భంగం కలిగించే ఎలా ఉన్నాయని ఎన్నికల సంఘం భావించింది. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఈసీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

Election commission petition filed on supreme court against madras high court orders
Election commission petition filed on supreme court against madras high court orders

ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, స్వతంత్ర సంస్థ అయిన హైకోర్టు మరియు రాజ్యాంగబద్ధ స్వతంత్ర సంస్థ పై తీవ్ర అభియోగాలు ఆరోపించడం సమంజసం కాదని ఈసీ ఇన్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొంది. ఈ పిటిషన్ మే 3వ తేదీ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఎం ఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం విచారించనున్నది. కరోనా విజృంభణకు ఈసీ వరించిన బాధ్యత రాహిత్యమే కారణమని గత నెల 26న విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రస్తుత పరిస్థితులకు ఈసీదే బాధ్యత అంటూ హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు వ్యాఖ్యలు ఈసీని అవమానించేలా ఉన్నాయని పేర్కొన్న ఎన్నికల సంఘం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.


Share

Related posts

ఒక్క రోజులో దాదాపు 4 కోట్ల మంది పుట్టనున్నారు!

Naina

ఉద్యోగుల‌కు తీపి క‌బురు చెప్పిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం?

arun kanna

Gopichand : గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ మొదలు.. పక్కాగా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్..!

GRK