NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

EPFO : ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు హెచ్చరిక.. ఆ తేదీని అప్డేట్ చేయకపోతే మీ పీఎఫ్ డబ్బులు గల్లంతు..

EPFO : ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ లో పనిచేసే ఉద్యోగ జీవితంలో కొంతభాగాన్ని ప్రావిడెంట్ ఫండ్ తీసివేస్తుంది.. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఈ డబ్బు వారికి వస్తుంది.. అయితే మీరు మీ ఉద్యోగంలో నుంచి తొలగిపోతే ఆ తేదీని అప్డేట్ చేయకపోతే.. మీ పిఎఫ్ ఖాతాలోని డబ్బులు ఇరుక్కు పోతాయి.. ఈ సమస్యను పరిష్కరించడానికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సంస్థ మంచి అవకాశాన్ని కల్పించింది..

EPFO: new feature introduced
EPFO new feature introduced

ఉద్యోగులు స్వయంగా ఉద్యోగాన్ని వదిలివేసి తేదీని నమోదు చేసుకోవచ్చు. ఇంతకుముందు ఉద్యోగులు దీనికోసం సంస్థ పై ఆధారపడి ఉండేవారు. కంపెనీలో చేరిన తేదీ నమోదు చేసే హక్కు మాత్రం కంపెనీ కి మాత్రమే ఉండిది.. అయితే ఉద్యోగాన్ని వదిలి వేస్తే నిష్క్రమణ తేదీని దాఖలు చేయడానికి మీరు రెండు నెలలు వేచి ఉండాలి. దీనికి సంబంధించిన ప్రాసెస్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..

 

*ముందుగా https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ కు వెళ్లి UAN, పాస్వర్డ్ క్యాప్చ కోడ్ ను నమోదు చేసి లాగిన్ అవ్వాలి.

*ఇప్పుడు నిర్వహించు కు వెళ్లి మార్క్ నిష్క్రమణ క్లిక్ చేయాలి.

*మీ పిఎఫ్ నంబర్ ను ఎంచుకోవాలి.

*మీ నిష్క్రమణ తేదీని కారణంతో అప్డేట్ చేయాలి.

*ఇప్పుడు OTP కోసం క్లిక్ చేసి, ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓటీపీ నమోదు చేయాలి.

*ఆ తర్వాత చెక్ బాక్స్ ఎంచుకోని, నవీకరణ ఎంపిక పై క్లిక్ చేయాలి. మీ నిష్క్రమణ తేదీ అప్డేట్ అవుతుంది.

author avatar
bharani jella

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju