NewsOrbit
జాతీయం న్యూస్

Extramarital Affair: గుగులమ్మ తల్లి పాఠాలతో నేరాలు..! అదెలానో చూడండి..!!

Extramarital Affair: సాంకేతిక పరిజ్ఞానాన్ని కొందరు మంచికి ఉపయోగించుకుంటుండగా మరి కొందరు నేరాలు చేయడానికి ఉపయోగించుకుంటున్నారు. ఇటీవల ఓ మహిళ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని తన భర్తను హత్య చేయాలని నిర్ణయించుకున్నది. అయితే హత్య చేయడం ఆమెకు కొత్త కదా, దానిలో అనుభవం లేదు కదా. అందుకుని ఒక రోజంతా గుగుల్ లో హత్య ఎలా చేయాలి, మృతదేహాన్ని ఎలా వదిలించుకోవాలి, ఎవరి కంటా పడకుండా పాతేయడం, అధారాలు దొరక్కుండా తప్పించుకోవడం ఎలా అనే విషయాల గురించి సెర్చ్ చేసింది. పోలీసు దర్యాప్తులో ఈ విషయాలు వెల్లడి కావడంతో ఆమె హత్య చేసిందని దృవీకరణకు వచ్చారు.

Extramarital Affair google search husband murdered
Extramarital Affair google search husband murdered

Read more: Fire Accident In Delhi: ఢిల్లీ ఉదయ్ నగర్‌లోని షూ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం..!మండలు అదుపుచేస్తున్న 24 ఫైర్ ఇంజన్లు..!!

విషయంలోకి వెళితే.. హద్రా జిల్లా భేడిపూర్ ప్రాంతానికి చెందిన అమీర్ అనే వ్యక్తి ఆర్థిక ఇబ్బందుల కారణంగా మహారాష్ట్రలోని ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. భర్త దూరంగా ఉండటంతో అమీర్ భార్య  టబస్సుమ్ అదే ఏరియాలో ఉంటున్న మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా పని లేకపోవడంతో అమీర్ ఇంటికి వచ్చేశాడు. ఆమె భర్త ఇంటి వద్దనే ఉంటుండటంతో తబుస్సుమ్ కు ఇబ్బందిగా చాలా ఇబ్బందిగా మారింది. ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగించలేకపోతున్నది. దీంతో భర్తను అడ్డుతప్పించుకోవాలని ప్లాన్ సిద్ధం చేసింది. అయితే అది అమలు చేయడం కోసం గుగుల్ లో సర్చ్ చేసింది. ప్రియుడి సహకారంతో భర్తను చంపాలని నిర్ణయించుకున్నది. ఈ ప్లాన్ లో భాగంగా భర్త రోజు వాడే ఆస్తమా మందులను మార్చేసింది. వాటి స్థానంలో నకిలీ మందులు పెట్టింది. దీంతో ఆ మందులు వేసుకున్న అమీర్ సోయి లేకుండా పడిపోయాడు. అప్పుడు ప్రియుడు ఇర్ఫాన్ ను ఇంటికి పిలిపించుకుని అమీర్ కాళ్లు చేతులు కట్టేసి సుత్తితో తలమీద బాది చంపేసింది.

అనంతరం తన భర్తను ఎవరో హత్య చేసి పరారైయ్యారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఇంటిని దోచుకోవడానికి వచ్చిన నిందితులు ఈ హత్య చేసి ఉంటారని భావించారు. అయితే టబస్సుమ్ వ్యవహార శైలి కొంత అనుమానంగా ఉండటంతో పోలీసులు సైబర్ సెల్ సహాయం తీసుకున్నారు. సైబర్ సెల్ నుండి టబస్సుమ్ కాల్ డేటా తెప్పించుకోవడంతో పాటు ఆమె సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని గుగుల్ హిస్టరీ చూసి అవాక్కయ్యారు. ఆ తరువాత పోలీసులు తమ స్టైల్ లో ఆమె విచారించగా నేరాన్ని అంగీకరించింది. నిందితురాలితో   వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తితో కలిసి ఆమె ఈ హత్య చేసినట్లు వెల్లడి కావడంతో ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ దారణ ఘటనపై అక్కడి టీవీ ఛానల్స్ డీబేట్ లు నిర్వహించడంతో నేరాలు చేసే వారు గుగుల్ ను ఇలా కూడా వాడుకుంటున్నారని అర్థం అయ్యింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N