NewsOrbit
జాతీయం న్యూస్

Fact Check Vaccination: వాక్సిన్ వేసుకుంటే చనిపోతారు.. ఈ వార్త అవాస్తవమట..!!

Fact Check Vaccination: సామాజిక మాథ్యమాల్లో ఇటీవల ఫేక్ వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. పలు ఫేక్ వెబ్ సైట్ లు వారికి తోచిన తప్పుడు సమాచారం రాసి దాన్ని ఎవరో చెప్పినట్లుగా ప్రజలు నమ్మే విధంగా సామాజిక మాథ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. ఈ తప్పుడు వార్తలు సోషల్ మీడియాల్లో హాల్ చల్ చేస్తుండటం ఏ వార్త నమ్మాలో ఏ వార్త నమ్మకూడదో తెలియక ప్రజలు ఆయోమయానికి గురి అవుతున్నారు. అదే కోవలో ఇటీవల కరోనా టీకాలను వేసుకున్న వారంతా రెండేళ్లలో చనిపోతారని ఫ్రాన్స్ కు చెందిన ప్రముఖ వైరాలజిస్ట్, నోబెల్ బహుమతి గ్రహీత లుక్ మాంటగ్నైర్ చెప్పినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో హాల్ చల్ చేసింది. సామూహికంగా టీకాలు వేయడం వల్ల వైరస్ తాలూకు కొత్త వేరియెంట్లు పుడతాయని, ఇది ప్రపంచంలో ఉన్న అంటు వ్యాధుల నిపుణులకూ తెలుసుననీ, సామూహిక వ్యాక్సినేషన్ అతి పెద్ద పొరబాటని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారని తప్పుడు కథకాన్ని ఆ వెబ్ సైట్ తప్పుడు కథనాన్ని వంటి వార్చింది.

Fact Check Vaccination: PIB clarities on vaccine fake news
Fact Check Vaccination PIB clarities on vaccine fake news

 

Read more: Tarun Tejpal Case: ఆ కేసు విషయంలో కీలక నిర్ణయాన్ని ప్రకటించిన గోవా సీఎం ప్రమోద్ సావంత్  

దీనిపై కేంద్ర ప్రభుత్వ విభాగమైన పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) స్పందిస్తూ లుక్ మాంటగ్నైర్ చెప్పినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న పోస్టు నకిలీదని స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని షేర్ చేయొద్దని ప్రజలకు సూచించింది. కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే రెండేళ్లలో చనిపోతారనేది పూర్తిగా అవాస్తమని పీఐబీ స్పష్టం చేసింది.

కరోనాను కట్టడి చేయడంలో టీకా సమర్థవంతంగా పని చేస్తుందని తెలిపింది. యాంటీ బాడీలు వృద్ధి చెంది అవి వైరస్ ల నుంచి పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తాయని పేర్కొంది. ఇకపోతే కెనడాకు చెందిన లైఫ్ సైట్ న్యూస్ గతంలో ఎన్నో అసత్య వార్తలను ప్రచురించి అభాసుపాలైందని, ఆ సైట్ లో ప్రచురించే కోవిడ్ – 19 వార్తలు అన్నీ అవాస్తవాలేనని తెలిపింది.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!