NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Aadhaar Number: ఆధార్ నెంబర్ మర్చిపోయారా..!! సింపుల్ గా తెలుసుకోండిలా..!!

Aadhaar Number: ఈ రోజుల్లో ప్రతి పనికి ఆధార్ కార్డు తప్పనిసరి అయింది.. బస్ టికెట్ బుక్ చేసే దగ్గర్నుంచి వ్యాక్సిన్ వేయించుకునే వరకు ఇలా ప్రతి పనికి ఆధార్ కార్డ్ తప్పనిసరి.. పని మీద బయటకు వెళ్ళినప్పుడు అక్కడ ఆధార్ కార్డు నెంబర్ అవసరం అయితే.. మళ్లీ ఇంటికి వచ్చి తీసుకు వెళ్ళకుండా సింపుల్ గా మీ ఫోన్ లో ఎలా తెలుసుకోవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం..!!

Forgot your UIDAI know your Aadhaar Number: follow this steps
Forgot your UIDAI know your Aadhaar Number follow this steps

Read More: Singareni: వేడి నీటి ఆవిరితో విద్యుత్ తయారీ.. అదెక్కడో చూడండి..

* ముందుగా మీ స్మార్ట్ ఫోన్ లో యూఐడిఏఐ అధికారిక వెబ్సైట్ https://uidai.gov.in/ ఓపెన్ చేయాలి.

*తరువాత My Aadhaar సెక్షన్ లో Aadhaar Services పై క్లిక్ చేయాలి.

*ఇందులో Retrive Last or Forgetten UIDAI పై క్లిక్ చేయాలి.

*ఇప్పుడు ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది అందులో ఆధార్ నెంబర్ యూఐడి ను సెలెక్ట్ చేయాలి.

*తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ని ఎంటర్ చేయాలి.

*కింద ఉన్న క్యాప్చా కోడ్ ని ఎంటర్ చేసి సెండ్ ఓటిపి ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

*మొబైల్ కి వచ్చిన otp ని ఎంటర్ చేస్తే, మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు ఆధార్ నెంబర్ మెసేజ్ ద్వారా వస్తుంది.

author avatar
bharani jella

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!