NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Gas Cylinder : మహిళలకు బంపర్ ఆఫర్.. కేవలం రూ 61 కే గ్యాస్ సిలిండర్ పొందండిలా..!!

Gas Cylinder : మహిళలకు శుభవార్త.. గ్యాస్ సిలిండర్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.. పెరిగిన ధరలు కారణంగా గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలంటేనే భయపడుతున్నారు.. హైదరాబాద్ లో గ్యాస్ సిలిండర్ ధర రూ. 861 కి చేరింది.. తాజాగా ప్రముఖ పేమెంట్స్ యాప్ పేటీఎం Paytm అందించింది.. గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై ఏకంగా 800 వరకు క్యాష్ బ్యాక్ అందించనున్నట్లు ప్రకటించింది.. అంటే ఈ ఆఫర్ ద్వారా సిలిండర్ ను కేవలం రూ.61 కే సొంతం చేసుకోవచ్చు.. పెరిగిన ధరల నేపథ్యంలో ఇది సూపర్ న్యూస్ గా చెప్పవచ్చు.. పేటీఎమ్ ద్వారా క్యాష్ బ్యాక్ ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Gas Cylinder : paytm offer on 61 rupees only
Gas Cylinder paytm offer on 61 rupees only

* ముందుగా మీరు మీ మొబైల్ లో పేటీఎం యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాలి.

*ఇప్పుడు రీఛార్జ్ & పే బిల్స్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తరువాత గ్యాస్ సిలిండర్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

*ఇప్పుడు మీరు మీ గ్యాస్ ప్రొవైడర్ ను ఎంచుకోవాలి.

*మీ ఐడి నీ, మొబైల్ నెంబర్ ను నమోదు చేసి గ్యాస్ బుక్ చేయాలి.

* బుక్ చేసిన 24 గంటల్లో మీకు క్యాష్ బ్యాక్ స్క్రాచ్ కార్డు లభిస్తుంది.

*ఈ స్క్రాచ్ కార్డు లిమిటెడ్ టైంలో ఉపయోగించాలి.

* దీని ద్వారా మీకు రూ.10 నుంచి 800 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

* ఈ ఆఫర్ ఈ నెల 30వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

* అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే.. మొదటి సారి గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

author avatar
bharani jella

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju