NewsOrbit
జాతీయం

Goa: నిరుద్యోగులకు బిగ్ షాక్ ఇచ్చిన గోవా ప్రభుత్వం..!!

Goa: భారతదేశంలో ప్రకృతి ప్రేమికులు ఎక్కువగా సందర్శించాలనుకునే రాష్ట్రం గోవా. చాలామంది విదేశీయులు.. ఇంక దేశంలో ఉండే సెలెబ్రిటీలు గోవా రాష్ట్రంకి వెళ్లి సేద తీరుతారు. గోవా ప్రభుత్వం పర్యాటక రంగానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తూ ఉంటుంది. అక్కడ ఉండే బీచ్ లు… స్వేచ్ఛ.. ఎంతోమంది టూరిజం లవర్స్ ని ఆకట్టుకుంటుంది. అటువంటి గోవా రాష్ట్రంలో ఇప్పుడు అక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనం రేపుతున్నాయి. ఇప్పటికే బహిరంగంగా ఎక్కడా కూడా మద్యం సేవించకూడదని… కొత్త రూల్స్ పాస్ చేయడం తెలిసిందే. ఈ విషయంలో ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే భారీగా జరిమానా కట్టాల్సి ఉంటుందని ప్రభుత్వం హెచ్చరించింది.

Government of Goa has issued a new rule for those applying for government jobs
Goa Governament

ఇదిలా ఉంటే ఇప్పుడు మరో కొత్త రూల్ గోవా ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. మేటర్ లోకి వెళ్తే ప్రభుత్వ ఉద్యోగుల ఎంపికకి సంబంధించి దరఖాస్తు చేసుకోవాలనుకునే వాళ్ళు కనీసం ఏడాది పాటు… ఏదైనా ప్రైవేటు సంస్థలో పని చేసినా అనుభవం తప్పనిసరి అని సూచించడం జరిగింది. ఈ మేరకు నిబంధనలలో మార్పులు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇటువంటి అనుభవం లేని వారిని నేరుగా ప్రభుత్వ నేరుగా ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకోవడం వల్ల.. అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఇటీవల తెలియజేశారు.

Government of Goa has issued a new rule for those applying for government jobs
Goa Governament

ప్రైవేటు సంస్థలలో అనుభవం రూల్ వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు నైపుణ్యం కలిగిన అభ్యర్థులు లభిస్తారని పేర్కొన్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)లో… ఈరోజు తప్పనిసరి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతో నిరుద్యోగులు గోవా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై మండిపడుతున్నారు. కరోనా తర్వాత ఉన్న ఉద్యోగాలే ఉడిపోతున్నాయి. ఇటువంటి షరతులు పెట్టడం వల్ల వయసు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకునే పరిస్థితి ఉండదు అంటూ.. అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గోవా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కచ్చితంగా నిరుద్యోగులకు బిగ్ షాక్ అంటున్నారు

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Arvind Kejriwal: ఢిల్లీలో ఆరోగ్య సమస్యలను పరిష్కరించండి .. కస్టడీ నుండి రెండో ఆదేశాలు ఇచ్చిన సీఎం కేజ్రీవాల్..!

sharma somaraju

London: లండన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత విద్యార్ధిని దుర్మరణం

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ జైలు నుండే పరిపాలన మొదలెట్టేసినట్లున్నారు(గా)..!

sharma somaraju

Arvind Kejriwal: ఢిల్లీ  సీఎం కేజ్రీవాల్ ఆరు రోజుల ఈడీ కస్టడీకి కోర్టు అనుమతి

sharma somaraju

Big Breaking: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను అరెస్టు చేసిన ఈడీ

sharma somaraju

Big Breaking: కేజ్రీవాల్ నివాసంలో ఈడీ అధికారుల సోదాలు .. ఢిల్లీలో టెన్షన్ .. ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ..?

sharma somaraju

Supreme Court: తమిళనాడు గవర్నర్ రవి తీరును తప్పుబట్టిన సుప్రీం కోర్టు ..

sharma somaraju