NewsOrbit
జాతీయం ట్రెండింగ్

BanDrishtiIAS: హిందూ దేవత సీతాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్..!!

BanDrishtiIAS: ఢిల్లీలో ద్రిష్టి అనే ఐఏఎస్ కోచింగ్ సెంటర్…UPSC ఇంకా అనేక కాంపిటేటివ్ పరీక్షలకు కోచింగ్ ఇవ్వటంలో మంచి పాపులర్. అటువంటి కోచింగ్ సెంటర్ లో  హిందువులు అతి పవిత్రంగా ఆరాధించే శ్రీరాముడు మరియు సీత లపై ద్రిష్టి ఐఏఎస్ కోచింగ్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ దివ్య కీర్తి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో ఈ కోచింగ్ సెంటర్ మూసివేయాలని నెటిజెన్ లు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. హిందూ దేవతలను కించపరుస్తూ ఆయన కోచింగ్ సెంటర్ లో విద్యార్థులకు బోధనలు చేస్తూ ఉన్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో బయటపడింది. సదరు వీడియోలో సంస్కృతం, ఇతిహాసం ఇంకా రామాయణం గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ కామెంట్లు చేయడం జరిగింది. సదరు వీడియోలో హిందువులు అత్యంత భక్తిగా ఆరాధించే సీతను. . “కుక్క ద్వారా కలుషితమైన నెయ్యి”తో పోల్చారు. ఈ వీడియో గురువారం సోషల్ మీడియాలో బయటపడటం జరిగింది.

IN DELHI Drishti IAS Coaching centered lecturer viral comments on hindu goddes sita
BanDrishtiIAS

దీంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఢిల్లీలో ఈ ద్రిష్టి ఐఏఎస్ పేరుతో ఉన్న UPSC ట్యుటరింగ్ సెంటర్…నీ మూసివేయాలని నెటిజెన్ లు డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. సీతను విమర్శించి తమ మనోభావాలను దెబ్బతీశారు అంటూ..#BanDrishtiIAS అనే హ్యశ్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. గురు రూపంలో ఉన్న ఈ రావణుడు మాట్లాడిన వీడియోని మీ పిల్లలకు చూపించవద్దు అంటూ మరికొందరు మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ దివ్య కీర్తి వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.

IN DELHI Drishti IAS Coaching centered lecturer viral comments on hindu goddes sita
BanDrishtiIAS

ఒకవేళ పిల్లలకు చూపిస్తే నమ్ముకున్న ధర్మానికి వ్యతిరేకంగా వాళ్ళు మారే అవకాశం ఉందని అంటున్నారు. ఎవరి బుర్రనైనా ఇట్టే మార్చగలిగే వ్యక్తి ఇతను అంటూ కామెంట్లు చేస్తున్నార. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ కోచింగ్ సెంటర్ పై చర్యలు తీసుకోవాలని..హిందువుల దేవతలను కించపరిచిన ఈ కోచింగ్ సెంటర్ ని మూసేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Related posts

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

Ayodhya: అయోధ్య రామాలయంలో అద్భుత దృశ్యం .. సూర్య తిలకాన్ని దర్శించి తరించిన భక్తులు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Lok Sabha Elections: అస్సాంలోని ఈ పెద్ద కుటుంబంలో 350 మంది ఓటర్లు ..ఆ కుటుంబ ఓట్ల కోసం అభ్యర్ధుల ప్రయత్నాలు

sharma somaraju

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: ప్రధాని మోడీ విమర్శలపై ఘాటుగా స్పందించిన మల్లికార్జున ఖర్గే .. రిప్లై ఇలా..

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుల అరెస్టు ..టోపీ ఆధారంగా నిందితుల పట్టివేత

sharma somaraju

Delhi Liquor Scam: కవితను కోర్టులో హజరుపర్చిన సీబీఐ .. కస్టడీపై ముగిసిన వాదనలు

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీపై ఆ సామాజిక వర్గాలు గుస్సా .. ఎందుకంటే..?

sharma somaraju

Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఎపై వేటు ..ఎందుకంటే..?

sharma somaraju

TMC Vs BJP: ముద్దు రేపిన మంట .. టీఎంసీ వర్సెస్ బీజేపీ

sharma somaraju