NewsOrbit
జాతీయం న్యూస్

కొనసాగుతున్న కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ .. దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ

దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఎడు గంటలకు స్ట్రాంగ్ రూమ్ లను ఓపెన్ చేసిన అధికారులు, 8 గంటల నుండి ఎన్నికల కౌటింగ్ మొదలు అయ్యింది. మొత్తం 36 కేంద్రాల్లో కౌంటింగ్ ప్రారంభించిన అధికారులు..ముందుగా ఓట్ ఫ్రమ్ హోమ్, పోస్టల్ బ్యాలెట్ లను లెక్కించారు. ఇందులో హోరాహీరీగా ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ కు 98, బీజేపీకి 86, జేడీఎస్ 17, ఇతరులకు నాలుగు ఓట్లు పోల్ అయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ లో బళ్లారి సిటీలో గాలి జనార్థన్ రెడ్డి పార్టీ కేఆర్ పీపీ లీడ్ లో ఉంది.

Karnataka election results 2023

 

కర్ణాటకలోన 224 నియోజకవర్గాల్లో జరుగుతున్న కౌంటింగ్ పై మధ్యాహ్నం వరకు తుది ఫలితాలపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేటుచేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలో భాగంగా బెంగళూరులో రాత్రి 12 గంటల వరకూ 144 సెక్షన్ విధించినట్లు పోలీసులు తెలిపారు.

Karnataka election results 2023

 

ఇక గెలుపుపై అధికార బీజేపీ, కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరో పక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తానేనంటూ కుమార స్వామి ధీమా వ్యక్తం చేస్తున్నారు. 224 నియోజకవర్గాలు ఉన్న కర్ణాటకలో అధికారం చేపట్టాలంటే మ్యాజిక్ ఫిగర్ 113 సీట్లు అవసరం. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై దేశ వ్యాప్తగా తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుండగా, మరో పక్క పెద్ద ఎత్తున బెట్టింగ్ లు జరుగుతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju