NewsOrbit
జాతీయం దైవం న్యూస్

అయ్యప్ప శరణుఘోషతో మారుమోగిన శబరిమల..మకరజ్యోతి దర్శనం

శబరిమల పుణ్యక్షేత్రం అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది. మకర సంక్రాంతి సందర్భంగా జ్యోతి దర్శనం కోసం దీక్షా స్వాములు, భక్తులు సుదీర్ఘంగా నిరీక్షించారు. ఆలయానికి ఈశాన్య దిశలో పర్వతశ్రేణుల నుండి వెలుగులీనుతున్న జ్యోతి దర్శనమిచ్చింది. జ్యోతి దర్శనంతో వేలాది మంది భక్తులు పులకించిపోయారు. దీక్షా స్వాముల శరణుఘోషతో పరిసర ప్రాంతాలు ప్రతిధ్వనించాయి. కాంత మాల కొండపై జ్యోతి స్వరూపంలో అయ్యప్ప దర్శనమిస్తారనీ, దేవతలు, రుషులు భగవంతుడికి హారతి ఇస్తారని భక్తుల నమ్మిక. మకర జ్యోతి దర్శనం కోసం శబరిలమ పంబ, పులిమేడు, నీలికల్ ప్రాంతాల్లో ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

అయ్యప్ప శరణుఘోషతో మారుమోగిన శబరిమల..మకరజ్యోతి దర్శనం
makara jyoti sabarimala

శబరిమలలో కరోనా నిబందనలను అధికారులు అమలు చేస్తున్నారు. కోవిడ్ నిబంధనల కారణఁగా పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిచ్చారు. పంబ నుండి సన్నిధానం వరకూ అయ్యప్ప దీక్షా స్వాములు వేచి ఉన్నారు. భక్తులకు ట్రావెన్ కోర్ దేవస్థానం ఏర్పాట్లు చేసింది. ఇరుముడులతో వచ్చిన అయ్యప దీక్షా స్వాములకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మకర సంక్రాంతి పర్వదినం నాడు శబరిమలలో జ్యోతి దర్శనం చేసుకుంటే సాక్షాత్తు అయ్యప్ప స్వామిని కనబడినట్లు దీక్షా స్వాములు భావిస్తారు. అందుకే జ్యోతి దర్శనం కోసం ప్రతి ఎటా ఎక్కువ సంఖ్యలో దీక్షా స్వాములు మకర సంక్రాంతి నాటికి శబరిమల చేరుకుంటుంటారు

జ్యోతి దర్శనం కంటే ముందు పందళం నుండి తీసుకువచ్చిన తిరువాభరణాలను ప్రధాన అర్చకులు స్వామివారికి అలంకరించారు. అనంతరం మూలవిరాట్టుకు హారతి ఇచ్చారు. ఆ వెంటనే క్షణాల్లోనే చీకట్లను తొలగిస్తూ పొన్నాంబలం మేడు పర్వత శిఖరాల్లో జ్యోతి దర్శనమైంది. దీక్షా స్వాములు, భక్తులు జ్యోతిదర్శనంతో భక్తిపారవశ్యంతో ముగినిపోయారు. శబరిమల జ్యోతి దర్శనాన్ని పలు ప్రసార మాధ్యమాలు ప్రత్యక్ష ప్రసారం చేయడంతో దేశ వ్యాప్తంగా భక్తులు తిలకించి పరవశించిపోయారు.

ఇది కూడా చదవండి..సుప్రీం కమిటీ నుండి తప్పుకున్న భూపేందర్ సింగ్ మాన్

author avatar
sharma somaraju Content Editor

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

March 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 29 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju