NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Mobile Recharge: ఫోన్ రీచార్జి వెనుక ఉన్న అతిపెద్ద స్కామ్..! 28, 84, 56 రోజులు అంటూ దోపీడీ ఇలా..!?

Mobile Recharge: ప్రస్తుతం ప్రతి ఒక్కరు చేతిలో మొబైల్ ఫోన్ తప్పనిసరి వస్తువుగా మారిపోయింది.. మొబైల్ ఫోన్ లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు.. ఫోన్ అన్నాక బ్యాలెన్స్ వేసుకోవడం సాధారణమే.. అయితే మనం ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించాలి.. ఒకప్పుడు ఫోన్ రీఛార్జ్ అంటే నెలకు అంటే 30 రోజులకు సరిపడా బ్యాలెన్స్ ఆప్షన్లతో ప్రతి సిమ్ కార్డు కంపెనీలు అందించేవి..!! అయితే ఇప్పుడు 28,56,84 రోజులు అంటూ కొత్త దందా మొదలెట్టాయి..!! దీనివల్ల మన జేబుకు చిల్లు..!! కంపెనీలకు లాభం..!! అదే సిమ్ కార్డ్ కంపెనీల మార్కెటింగ్ స్ట్రాటజీ..!! అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Mobile Recharge: of SIM cards company's Exploitation of customers
Mobile Recharge of SIM cards companys Exploitation of customers

Read More: Chiranjeevi: ఆ హీరో కోసం చిరంజీవితో నటించే అవకాశం వదిలేసిన నాటి స్టార్ హీరోయిన్..! తాజా ఇంటర్వ్యూలో షాకింగ్ అంశాలు..!

ప్రస్తుతం మనం వాడే ప్రతి సిమ్ కార్డు రీఛార్జ్ 28 రోజులు మాత్రమే ఉంటుంది.. ఒకసారి మనం రీఛార్జి చేసినప్పుడు నెల మొత్తానికి రీఛార్జ్ అయితే ఒక సంవత్సరంలో 12 సార్లు మాత్రమే మనం మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేసుకుంటాం.. అదే ఒకవేళ 28 రోజులకు అయితే ఒక సంవత్సరంలో 13 సార్లు రీఛార్జి చేసుకుంటాం.. దీనివలన సిమ్ కార్డ్ కంపెనీలకు లాభం చేకూరుతుంది.. సామాన్యుడు జేబుకి చిల్లుపడుతుంది.. ఒక రకంగా చెప్పాలంటే ఇది సిమ్ కార్డు కంపెనీల మార్కెట్ స్ట్రాటజీ..!!

 

ఈ విషయాన్ని ఒకసారి కాలిక్యులేటివ్ గా ఆలోచిస్తే.. ఒక సంవత్సరంలో 365 రోజులని నెలకు 30 రోజుల తో డివైడ్ చేస్తే (365/30) 12.1666667 వస్తుంది.. అదేవిధంగా 365 రోజులని 38 రోజులతో డివైడ్ చేస్తే (365/28) 13.0357143 వస్తుంది.. ఇలా ఏ విధంగా చూసుకున్నా మనం సంవత్సరంలో 12 నెలలు ఉన్నా కూడా 13 సార్లు రీఛార్జి చేస్తే.. అది కంపెనీలకు లాభమా.. మనకు నష్టమా.. అనేది ఒకసారి మనమే ఆలోచిస్తే తెలుస్తోంది.. ఇది ఖచ్చితంగా సిమ్ కార్డ్ కంపెనీల మార్కెట్ స్ట్రాటజీ అనడంలో ఏమాత్రం సందేహం లేదు.. అంతేకాకుండా మొబైల్ ఫోన్ రీఛార్జ్ అయిపోయిన 5 – 7 రోజుల వరకు ఇన్కమింగ్ కాల్స్ వస్తాయి.. ఆ తర్వాత నుంచి ఇన్ కమింగ్ Incoming కాల్స్ కూడా నిలిపివేసి ఏవిధంగానైనా మొబైల్ రీఛార్జ్ చేసే దౌర్భాగ్య స్థితిలో సిమ్ కార్డ్ కంపెనీలు దిగజారాయి.. 28,56,84 అంటూ ఈ విధంగా సామాన్యుడిని దోపిడీ చేస్తున్నాయి..!!

author avatar
bharani jella

Related posts

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju