NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Modi : వాళ్ల ఓట్ల కోసం భ‌లే స్కెచ్చేసిన మోడీ

Modi : ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. దేశంలో కోటి మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించే ఉజ్వల పథకం 2.0ను ప్రధాని మోడీ ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉజ్వల పథకాన్ని ప్రారంభించిన మోడీ ఈ పథకం ద్వారా కోటి మందికి ఫ్రీగా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. కీల‌కమైన ఉత్తరప్రదేశ్ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ప్ర‌ధాని మోడీ ఈ ప‌థ‌కం ప్రారంభించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

Read More : Modi: మోడీపై న‌మ్మ‌కం పోతోంది… గుడ్ బై చెప్పేస్తున్న ఆప్తులు

ఇది స్కీం లెక్క‌…
ఉజ్వల స్కీమ్‌ను 2016లో ప్రారంభించగా.. ఆ సమయంలో ఐదు కోట్ల బీపీఎల్‌ కుటుంబాలకు చెందిన మహిళలకు లక్ష్యంగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. 2021 -22 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌లో పీఎంయూవై పథకం కింద అదనంగా కోటి గ్యాస్‌ కనెక్షన్లను కేంద్రం ప్రకటించింది. తొలి దశలో 1,47,43,862 ఎల్​పీజీ కనెక్షన్లను పేద కుటుంబాలకు అందించినట్లు అధికారులు వెల్లడించారు. ఆ సమయంలో అందని వారికి రెండో దశలో కనెక్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.

Read More: Modi: మోడీ లాగే కేసీఆర్ కూడా ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారు!

మోడీ జీ ఏమంటున్నారంటే…
ఈ దఫాలో గ్యాస్ కనెక్షన్ తో పాటు గ్యాస్ సిలిండ‌ర్ కూడా ఉచితంగా ఇస్తున్నామని ప్రధాని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కోటిమంది తక్కువ ఆదాయం గల వారికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకే ఉజ్వల 2.0 పథకం ప్రారంభించామని మోడీ తెలిపారు. 2016లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా 2019 ఆగస్టు నాటికి ఐదు కోట్ల మందికి ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్‌ ఇవ్వాలన్న లక్ష్యాన్ని చేరుకున్నదని ప్రధాని మోడి అన్నారు. ఎలాంటి చిరునామా ధృవీకరణ లేకపోయినా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చేందుకు భారత ప్రభుత్వం ముందుకొచ్చింది.

author avatar
sridhar

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Raadhika Sarathkumar: క‌ళ్లు చెదిరే రేంజ్ లో న‌టి రాధిక ఆస్తులు.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

kavya N