జాతీయం ట్రెండింగ్ న్యూస్

MS Dhoni : ధోని 2005 Vs ధోని 2021 వీడియో చూసారా ఎప్పుడైనా..

Share

MS Dhoni : ఇండియన్ టీం వరల్డ్ కప్ గెలిచి పది సంవత్సరాలు గడిచిన సందర్భంగా గల్ఫ్ ఆయిల్ ధోని 2005 ధోని 2021 ల మధ్య జరిగే ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను రిలీజ్ చేసింది.. తాజాగా ఈ వీడియో ను గల్ఫ్ యూట్యూబ్ లో పోస్ట్ చేసింది.. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది..

MS Dhoni :2005 Vs Dhoni 2021 video
MS Dhoni :2005 Vs Dhoni 2021 video

టీమ్ లోకి వచ్చిన కొత్తలో అమాయకంగా కనిపించే ధోనికి.. రెండు దశాబ్దాల తరువాత ఎన్నో రికార్డులను తన సొంతం చేసుకున్న ధోని.. తన అనుభవాన్ని చెబుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.. ఈ సందర్భంగా తన ఫేవరెట్ వన్డే ఇన్నింగ్స్ ఏంటో ధోని చెప్పాడు.. 2011 వరల్డ్ కప్ ఫైనల్లో వాఖేండోలో ఆడిన 91పరుగుల ఇన్నింగ్స్ ఏ తన ఫేవరెట్ ఇన్నింగ్స్ అని ధోని తెలిపారు.. ఆ ఫైనల్లో టీమ్ ను గెలిపించిన మజానే వేరు అని ధోని చెప్పాడు.. ఈ నాలుగు నిమిషాల ధోని 2005 Vs ధోని 2021 వీడియో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.. ఈ వీడియో మీ కోసం.. మీరు ఓసారి చూసేయండి..


Share

Related posts

బ్రేకింగ్: ఏపీ క్యాబినెట్ మీటింగ్ సచివాలయం లో వద్దు – జగన్ ఆర్డర్స్ ?

arun kanna

చంద్రబాబు ని అరస్ట్ చేస్తే రాష్ట్ర ప్రజల రియాక్షన్ ఏంటి ?

sekhar

పసిడి ప్రియులకు శుభవార్త.. బంగారం ధర తగ్గింది..

Muraliak
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar