NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Corona virus Variants: మరో ప్రమాదకరమైన వేరియంట్..! ఇవీ దాని లక్షణాలు..!!

Corona virus Variants: కరోనా మహామ్మారి ఇప్పట్లో వదిలేలా కనబడటం లేదు. కరోనా సెకండ్ వేవ్ కాస్త తగ్గుముఖం పడుతుంది అనుకుంటున్న తరుణంలో థర్డ్ వేవ్ ఉందంటూ శాస్త్రవేత్తల హెచ్చరికలు వస్తున్నాయి. దీనికి తోడు కరోనా మహమ్మారి ఎప్పటికప్పుడు దాన్ని రూపాన్ని మార్చుకుంటూ మరింత ప్రమాదకరంగా మారుతోంది. ఈ క్రమంలోనే కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. తాజాగా ఇండియాలో మరో ప్రమాదకరమైన కరోనా వేరియంట్ ను గుర్తించారు. ఇంతకు ముందు ఈ వేరియంట్ ను బ్రెజిల్ లో గుర్తించారు. కరోనా వైరస్ కు చెందిన రెండు కొత్త వేరియంట్లు ఇటీవల బ్రెజిల్ నుండి భారతదేశంలోకి ప్రవేశించాయని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. భారత్ లో కనిపించిన ఈ కొత్త వేరియంట్ పేరు బి.1.1,28.2. శాస్త్రవేత్తల ఈ వేరియంట్ ను ఎలుకలపై పరీక్షలు జరపగా ఆందోళనకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

new Corona virus Variants in India
new Corona virus Variants in India

Read More: YS Jagan Delhi Tour: ఢిల్లీకి జగన్.. లేఖల ప్రభావమా..!? రఘురామ ప్రభావమా..!?

ఈ కొత్త వేరియంట్ సోకితే…వారం రోజుల్లోనే దాన్ని గుర్తించవచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇది చాలా ప్రమాదకరమైనదని చెబుతున్నారు. ఈ వేరియంట్ బారిన పడిన వారు వారం రోజుల్లోనే తమ బరువును చాలా అధికంగా  కోల్పోతారని శాస్త్రవేత్తలు అంటున్నారు. శరీరంలో యాంటీ బాడీల  సామర్థ్యాన్ని ఈ వేరియంట్ తగ్గిస్తుందట.  ఈ కొత్త రకం వేరియంట్ పై పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్త స్పందించారు. విదేశాల నుండి వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో ఈ కొత్త వేరియంట్ గుర్తించినట్లు చెప్పారు. ప్రస్తుతానికి భారతదేశంలో ఈ వేరియంట్ వైరస్ కేసులు ఎక్కువగా లేవని తెలిపారు.

కాగా దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో లక్షా 14వేల కేసులు నమోదు అయ్యాయి. గత నెలలో రోజుకు 4 లక్షలకు పైగా కేసులు నమోదుకాగా గడచిన వారం రోజులుగా సరాసరి లక్షా 20వేల లోపు మాత్రమే నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడికి వివిధ రాష్ట్రాల్లో లాక్ డౌన్, కర్ఫ్యూ ఆంక్షలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

author avatar
Srinivas Manem

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!