NewsOrbit
Featured జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

రైల్వే శాఖ పై మండి పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు..!!

దేశంలో అన్ లాక్ తర్వాత రైళ్లకు డిమాండ్ వారి స్థాయిలో పెరిగింది. కరోనా కారణంగా రెగ్యులర్ రైళ్లను అందుబాటులోకి తీసుకు రాలేకపోవడంతో దేశంలో పేద మధ్య తరగతి ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ప్రత్యేక రైళ్లలో జనరల్ బోగీలో లేకపోవడం అదే రీతిలో రాయితీలు వర్తించక పోవటంతో సామాన్యులకు రైల్వే ప్రయాణం పెనుభారంగా మారింది.

South Central Railway sets up 'Pensioners Help Desk'అంత మాత్రమే కాక ప్రత్యేక రైళ్లు అంటూ సాధారణం కంటే భారీ స్థాయిలో రైల్వే శాఖ వసూలు చేస్తోంది. ముఖ్యంగా రైల్వే శాఖ రిజర్వేషన్ల ప్రక్రియ ఆన్లైన్ చేయడంతో చదువు రాని వారు రైల్వేలో ప్రయాణించడానికి అష్టకష్టాలు పడుతున్నారు. అంతేకాకుండా రైల్వే సమయాలను పూర్తిగా మార్చటం రైల్వే ప్రయాణికులకు ఎంతగానో ఇబ్బందిని కలిగిస్తుంది.

 

ఇటువంటి తరుణంలో తెలుగు రాష్ట్రాలకు పెద్ద పండుగ సంక్రాంతి అయిన నేపథ్యంలో.. రైల్వేశాఖకు మంచి డిమాండ్ ఉన్న ఇలాంటి సమయంలో కూడా మొండివైఖరి ప్రదర్శిస్తూ రెగ్యులర్ రైలు నడపటానికి ముందుకు రాకపోవటంతో ప్రయాణికులు రైల్వే శాఖ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నడుపుతున్న ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే పొడిగించింది. ఏదిఏమైనా రెగ్యులర్ రైలు అందుబాటులోకి రాకపోవటంతో స్పెషల్ ట్రైన్ ల లో భారీ స్థాయిలో టికెట్ కొని ప్రయాణించడానికి సామాన్యులు నలిగిపోతున్నారు. 

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju