NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Rajasthan Royals : ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న రాజస్థాన్ రాయల్స్ న్యూ జెర్సీ లాంచింగ్ వీడియో..!!

Rajasthan Royals : ఐపీఎల్ టీం రాజస్థాన్ రాయల్స్ కొత్త సీజన్ కు ముందు తమ కొత్త జెర్సీని లాంచ్ చేసింది.. ఆదివారం రాత్రి జైపూర్ లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఈ జెర్సీ లాంచింగ్ కళ్లుచెదిరే రీతిలో జరిగింది.. మిగతా టీం జెర్సీ కంటే రాజస్థాన్ రాయల్స్ జెర్సీ లాంచ్ వీడియో అద్భుతంగా ఉంది అంటున్నారు ఫ్యాన్స్..

Rajasthan Royals : new jersey launching video
Rajasthan Royals new jersey launching video

ఈ వీడియో ఆవిష్కరించడం కోసం స్టేడియంలో భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు.. ముందు ఓ వీడియో మాంటేజ్ ప్లే చేసిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్ 3డి ప్రొజెక్షన్ రూపంలో కొత్త జెర్సీలో కనిపించారు.. ఇప్పటికే మిగతా టీమ్స్ నిర్వహించినప్పటికీ రాజస్థాన్ రాయల్స్ జెర్సీ లాంచ్ అందర్నీ ఆకట్టుకుంటోంది.. ప్రస్తుతం ముంబైలో ఉన్న రాజస్థాన్ టీం.. ఈ నెల 12న పంజాబ్ కింగ్స్ తో మొదటి మ్యాచ్ ఆడనుంది.

author avatar
bharani jella

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!