NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

Revanth Reddy: రేవంత్ చేయ‌లేని ప‌ని చేసిన కాంగ్రెస్‌ లీడ‌ర్ గురించి తెలుసా?

Revanth Reddy: తెలంగాణ పీసీసీ ర‌థ‌సార‌థిగా మ‌ల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఇటీవ‌లే నియ‌మితులైన సంగ‌తి తెలిసిందే. ఈ యువ‌నేత వ‌లే పంజాబ్‌ కాంగ్రెస్‌ కొత్త చీఫ్‌గా మాజీ క్రికెట‌ర్ నవజోత్‌ సింగ్‌ సిద్ధూకు చాన్స్ దొరికింది. నేడు సిద్దూ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని సీఎం అమరీందర్‌ సింగ్‌ను ఆయన ఆహ్వానించారు. 65 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన ఆహ్వాన పత్రాన్ని సీఎంకు పంపారు. పంజాబ్‌ కాంగ్రెస్ ఇంచార్జి హరీశ్‌ రావత్‌న్‌ కూడా ఈ కార్యక్రమానికి సిద్ధూ ఆహ్వానించారు. ఈ ఎపిసోడ్ ఆస‌క్తిక‌రంగా మారింది.

Read More : Revanth Reddy: రేవంత్ లాగానే ఇంకో రాష్ట్రంలో యువ‌నేత‌కు చాన్స్‌.. సీనియ‌ర్ల‌కు షాక్‌

కాంగ్రెస్ లో రంజుగా రాజ‌కీయం
పంజాబ్‌లో కాంగ్రెస్ రెండు వ‌ర్గాలుగా చీలిపోయింది. సీఎం అమరేందర్‌ సింగ్ ఓ వ‌ర్గం కాగా, క్రికెట‌ర్ న‌వ‌జోత్ సింగ్ సిద్దూ మ‌రో వ‌ర్గం. పంజాబ్‌లో మొత్తం 77 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలున్నారు. ఇందులో 65 మంది సిద్ధూకు మద్దతుగా ఉన్నారు. అయితే అమృత్‌సర్‌లోని తన నివాసంలో సిద్ధూ బుధవారం నిర్వహించిన అల్పాహార సమావేశానికి 62 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సిద్ధూ బలం 62, సీఎం అమరీందర్‌ సింగ్‌ బలం 15 అంటూ చ‌ర్చ జ‌రుగుతోంది. అల్పాహారం స‌మావేశం అనంత‌రం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో కలిసి స్వర్ణ దేవాలయంతోపాటు పలు ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించారు.

Read More: Revanth Reddy: కాంగ్రెస్‌లో శ‌త్రువుల‌ను పెంచుకుంటున్న రేవంత్ రెడ్డి

ఎమ్మెల్యేల‌తో బ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌
తనకు మద్దతిచ్చిన 62 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో అమృత్‌సర్‌లోని తన నివాసంలో సిద్ధూ అల్పాహార సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం త‌న పార్టీలోనే ఉన్న ప్ర‌త్య‌ర్థికి తన బ‌లాన్ని పేర్కొంటూ లేఖ పంపారు. ఈ సందేశంతో త‌న బ‌లం ఏంటో రుచి చూపించారు. దీనికి భిన్నంగా రేవంత్ ఎపిసోడ్ జ‌రిగింద‌ని ప‌లువురు అంటున్నారు. సీనియ‌ర్ల‌ను క‌లుపుకొని పోయేలా రేవంత్ ఎపిసోడ్ జ‌రిగింద‌ని పేర్కొంటున్నారు.

author avatar
sridhar

Related posts

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N