NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Shiv Sena MP Sanjay Raut: శరద్ పవార్ నివాసంలో జరిగే సమావేశంపై శివసేన నేత సంజయ్ రౌత్ స్పందన ఇది..

Shiv Sena MP Sanjay Raut: కేంద్రంలోని బీజేపీని ఎదుర్కొవడమే లక్ష్యంగా ఎన్సీపీ అధినేత శరద్ పవన్ నేతృత్వంలో ప్యూహాలు సిద్ధం అవుతున్నాయని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ 15 రోజుల వ్యవధిలో రెండవ సారి శరద్ పవార్ తో భేటీ కావడం జరిగింది. నిన్న శరద్ పవార్ తదితర ముఖ్య నేతలతో ప్రశాంత్ కిషోర్ (పీకే) సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం వివిధ పార్టీలకు చెందిన 15 మంది ముఖ్య నేతలతో శరద్ పవార్ నివాసంలో సమావేశం అవుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా విభిన్న రాజకీయ పార్టీలను ఒకే గొడుగు కిందికి చేర్చి తృతీయ కూటమిగా ఒకటయ్యేందుకు రెడీ అవుతున్నారని వార్తలు వస్తున్నాయి.

Shiv Sena MP Sanjay Raut comments on sarad pawar meeting
Shiv Sena MP Sanjay Raut comments on sarad pawar meeting

ఈ క్రమంలో భాగంగా ఢిల్లీలో నేడు శరద్ పవార్, ఇటీవలే టీఎంసీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాలు సంయుక్తంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి నేషనల్ కాన్ఫరెన్స్ నేత షరూక్ అబ్దుల్లా, అప్ నేత సంజయ్ సింగ్, సీపీఐ నేత డీ రాజా సహా 15 మంది నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు యశ్వంత్ సిన్హా ఆహ్వాన లేఖలు పంపారు. వీరితో పాటు మాజీ సీఈసీ ఎస్ వై ఖురేషి, సీనియర్ న్యాయవాది కేటిఎస్ తులసి, బాలీవుడ్ ప్రముఖులు జావెద్ అఖ్తర్, ప్రీతీష్ నంది, ప్రముఖ పాత్రికేయుడు కరణ్ థాపర్ వంటి ప్రముఖులు కూడా ఈ సమావేశానికి హజరవుతున్నారని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ తెలిపారు. ఈ సమావేశంలో శివసేన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ స్పందించారు.

Read More: Fraud: ఒకే వ్యక్తి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..! ఈ ద్విపాత్రాభినయం ఎలా బయటపడిందంటే..!?

శరద్ పవార్ చాలా పెద్ద రాజకీయ నాయకుడు, ఆయనను రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ వంటి వివిధ సమస్యలపై చాలా మంది సంప్రదిస్తుంటారని పేర్కొన్న సంజయ్ రౌత్.. ఇది ప్రతిపక్ష పార్టీల సమావేశంగా భావించడం లేదన్నారు. ఈ సమావేశానికి ఎస్పీ, బీఎస్పీ, వైఎస్ఆర్ సీపీ, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలు హజరుకావడం లేదని సంజయ్ రౌత్ అన్నారు. రెండు రోజుల క్రితమే ఆయన మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఉమ్మడి ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉంటుందని స్పష్టం చేశారు.

 

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju