NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Rajiv Gandhi Khel Ratna: మోడీ నిర్ణయాలపై మరో సారి మండిపడిన శివసేన..!!

Rajiv Gandhi Khel Ratna: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విధానాలపై మరో సారి శివసేన మండిపడింది. బీజేపీతో దోస్తాన్ ఖటీఫ్ అయిన తరువాత తరచు కేంద్రంలోని మోడీ విధానాలను చరచు శివసేన తప్పుబడుతోంది. శివసేన అధికార పత్రిక సామ్నాలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను తూర్పారపడుతూ సంపాదకీయాలు రాస్తుంది. ఇప్పుడు తాజాగా దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న పేరును హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ పేరిట ధ్యాన్ చంద్ ఖేల్ రత్న గా మార్చడంపైనా శివసేన విమర్శలు గుప్పించింది. ఈ పేరు మార్పు అంశంపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.

shivsena opines on Rajiv Gandhi Khel Ratna name change
shivsena opines on Rajiv Gandhi Khel Ratna name change

Read more: Mansas Trust: టార్గెట్ అశోక్ గజపతిరాజు.. ఒకే రోజు రెండు కీలక పరిణామాలు..

రాజీవ్ ఖేల్ రత్న పేరు మార్పు అంశం రాజకీయ క్రీడలో భాగమని శివసేన ఆరోపించింది. రాజీవ్ ఖేల్ రత్న ను ధ్యాన్ చంద్ పేరిట మార్చడం వెనుక ప్రజాభిప్రాయాలు ఏమీ లేవని పేర్కొంది. దేశం కోసం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేశారనీ, వారి త్యాగాలను తక్కువగా చేసి చూడటం సరికాదని పేర్కొంది శివసేన, ఒక వేళ ధ్యాన చంద్ ను గౌరవించాలి అనుకుంటే అందుకు రాజీవ్ గాంధీని అవమానించాల్సిన అవసరం లేదని పేర్కొంది. క్రికెట్ క్రీడకు మోడీ ఏమి చేశారని ప్రశ్నించిన శివసేన.. అహ్మదాబాద్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం కు తన పేరు ఎలా పెట్టుకున్నారని ప్రజానీకం ప్రశ్నిస్తుందన్నారు.

 

ఒలంపిక్స్ లో భారత్ కు తొలి పతకం తెచ్చిన ఖషబా జాదవ్ పేరిట ఖేల్ రత్న పేరు మార్చవచ్చు కదా అని శివసేన ప్రశ్నించింది. క్రీడారంగానికి మోడీ బడ్జెట్ లో రూ.300 కోట్ల మేర కోత విధించి ఇప్పుడు టోక్యో లో భారత ప్రదర్శనను తన విజయంగా చెప్పుకొంటోందని శివసేన విమర్శించింది. ఈ మేరకు శివసేన పత్రిక సామ్నాలో సంపాదకీయం రాసింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N