NewsOrbit
జాతీయం న్యూస్

Supreme Court: 12వ తరగతి ఫలితాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు..!!

Supreme Court: 12వ తరగతి పరీక్షలకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లపై గురువారం సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఫలితాలపై కీలక ఆదేశాలు జారీ చేసింది.  బోర్డులన్నింటికీ ఏకరూప మూల్యాంకన విధానం ఉండేలా అదేశాలు ఇవ్వాలన్న పిటిషనర్ ల అభ్యర్థనను ధర్మాసనం తోసి పుచ్చింది.

Supreme Court key orders on 12th class exam results
Supreme Court key orders on 12th class exam results

“ప్రతి బోర్డు స్వయంప్రతిపత్తి కలిగి ఉంది. అందువల్ల బోర్డులు తమ సొంత మూల్యాంకన విధానాలను రూపొందించుకునే హక్కు ఉంటుంది” అని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేసినందున అంతర్గత మార్కుల ఆధారంగా మూల్యాంకనం చేపట్టి జూలై 31లోగా ఫలితాలు వెల్లడించాలని ధర్మాసనం స్పష్టం చేసింది.

Read More: Visakha: విశాఖ పరిపాలనా రాజధాని అయిపోయింది..! ఇదిగో సాక్షం..!?

తొలుత సీబీఎస్ఈ, సీఐఎస్‌సీఈ బోర్డులకు కూడా సుప్రీం ధర్మాసనం ఇదే తరహా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయా బోర్డులు ధర్మాసనానికి తమ మూల్యాంకన విధానాన్ని వివరించాయి. వచ్చే నెల 31వ తేదీలోగా 12వ తరగతి ఫలితాలును ప్రకటిస్తామని వెల్లడించాయి.

కరోనా నేపథ్యంలో ఇప్పటి వరకూ దేశంలోని 21 రాష్ట్రాలు 12వ తరగతి పరీక్షలను రద్దు చేశాయి. ఆరు రాష్ట్రాలు పరీక్షలు నిర్వహించాయి. ఏపి కూడా వచ్చే జూలై నెలలో పరీక్షలు నిర్వహించేందుకు సుముఖత వ్యక్తం చేస్తుండగా దీనిపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది.

Read More: AP High Court: మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రి డైరెక్టర్లకు హైకోర్టులో ఊరట

author avatar
sharma somaraju Content Editor

Related posts

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N