NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Ziona Chana: ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యామిలీ మ్యాన్ జియోన చనా ఇకలేరు..

Ziona Chana: మిజోరాం లోని మధ్య సేర్ చిప్ జిల్లా బక్తావంగ్ త్లాంగ్ నమ్ గ్రామం ప్రపంచంలోని అతిపెద్ద కుటుంబంగా గుర్తింపు పొంది పర్యాటక ప్రాంతంగా మారింది.. జియోన చనా కు 38 మంది భార్యలు, 89 మంది పిల్లలు, 33 మంది మనవళ్ళు, మనవరాళ్ళు, కోడళ్ళను కలుపుకుంటే ఆ కుటుంబం సభ్యులు 160 మందికి పైగా ఉంటారు.. ఇంత పెద్ద కుటుంబానికి యజమాని జియోన చనా ఆదివారం కన్నుమూశారు.. జియోన చనా మృతిపై మిజోరాం ముఖ్యమంత్రి జోరంతంగా భారమైన హృదయంతో సంతాపం తెలిపారు.’ మీ కుటుంబం కారణంగానే రాష్ట్రంలో పెద్ద పర్యాటక కేంద్రంగా మీ గ్రామం ఉండేది. మీ ఆత్మకు శాంతి చేకూరాలి’ అని ట్వీట్ చేశారు..

The biggest family man Ziona Chana: passed away
The biggest family man Ziona Chana passed away

Read More: Vaccination: టీకా వేయించుకోకపోతే ఫోన్ బ్లాక్ చేస్తారట.. ఎక్కడంటే..

1945 లో పుట్టిన జియోన చనా తన 17వ సంవత్సరంలోనే 20 ఏళ్ల యువతిని మొదటి వివాహం చేసుకున్నారు. 100 గదులు ఉన్న నాలుగు అంతస్తుల భవనంలో ఈ కుటుంబం నివసిస్తోంది. విశ్రాంతి గదులు వేరైనా అందరికీ వంటగది ఒక్కటే. జియోనా పడకగదికి దగ్గరలోని డార్మెటరీలో ఆయన భార్యలు ఉండేవారు. వీరిది పెద్దగా ఆస్తిపాస్తులున్నా కుటుంబం కాదు. కుటుంబ పోషణకు సరిపడా ఆర్థిక వనరులు ఉన్న బయటి నుంచి కూడా విరాళాలు అందేవి. ప్రపంచంలో ఇదే అతి పెద్ద కుటుంబమని మిజోరం ముఖ్యమంత్రి జోరంతంగా విశ్వసిస్తున్నారట. జియోన చనా కుటుంబం వలన బక్తావంగ్ గ్రామం పర్యాటక కేంద్రంగా మారింది.

author avatar
bharani jella

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!