NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Trains Timings changes  : రైలు ప్రయాణికులకు అలర్ట్..!!

Trains Timings changes : రెండు తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న పలు ట్రైన్స్ సమయాల్లో మార్పులు చేసింది.. దీనికి సంబంధించిన ఎస్ సి ఆర్ కీలక ప్రకటన చేసింది.. ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఈ మార్పులు అమలులోకి వస్తాయని తెలిపింది.. వీటిని ప్రయాణికులు గమనించాలని రైల్వే అధికారులు సూచించారు..

Trains Timings changes  : AP and TS States
Trains Timings changes AP and TS States

టైమింగ్స్ మారిన లిస్టు..!!

*కాకినాడ పోర్టు – చెంగల్ పట్టు ఎక్స్ప్రెస్ (07644) : తెనాలి, నిడుబ్రోలు, బాపట్ల, చీరాల, వేటపాలెం, ఒంగోలు, సింగరాయకొండ , కావలి, నెల్లూరు రైల్వే స్టేషన్ లకు సంబంధించిన టైమింగ్స్ లో మార్పులు జరిగాయి.

* నాగర్ సోల్ – నర్సాపూర్ (02714) : గుడివాడ, విజయవాడ, కైకలూరు, ఆకివీడు , పాలకొల్లు, భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లకు సంబంధించిన టైమింగ్స్ లో లో మార్పులు జరిగాయి.

గుంటూరు – సికింద్రాబాద్ (07201) :

మంగళగిరి, గుంటూరు, పెదకాకాని, నంబూరు, విజయవాడ, కొండపల్లి, ఎర్రుపాలెం, మధిర, బోనకాలు, ఖమ్మం, డోర్నకల్, గార్ల, మహబూబాబాద్, కేసముద్రం, నెక్కొండ, కాజీపేట్, వరంగల్ రైల్వే స్టేషన్ కు సంబంధించిన టైమింగ్స్ లో కూడా మార్పులు జరిగాయి.

*విజయవాడ – విశాఖపట్నం (02718):

విజయవాడ రైల్వే స్టేషన్ కు సంబంధించిన టైమింగ్స్ లో మార్పు జరిగింది.

 

*పూరీ – తిరుపతి (07480) : / బిలాస్పూర్ తిరుపతి ఎక్స్ప్రెస్ (07482) :

విజయవాడ, తెనాలి , గుడివాడ, నిడుబ్రోలు, బాపట్ల, చీరాల, వేటపాలెం, అమ్మనబ్రోలు, ఒంగోలు, నెల్లూరు, సింగరాయకొండ, కావలి, బిట్రగుంట, టంగుటూరు రైల్వే స్టేషన్లకు సంబంధించిన టైమింగ్స్ లో మార్పులు జరిగాయి.

 

*లోకమాన్య తిలక్ – కాకినాడ పోర్టు (07222) :

నల్గొండ, సికింద్రాబాద్, నడికుడి, సత్తెనపల్లి, మిర్యాలగూడ, మంగళగిరి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, కాకినాడ టౌన్ , కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్లకు సంబంధించిన టైమింగ్స్ లో కూడా మార్పులు జరిగాయి.

 

* విజయవాడ – చెన్నై సెంట్రల్ (02711): నెల్లూరు రైల్వే స్టేషన్ కు సంబంధించిన టైమింగ్స్ లో మార్పు జరిగింది.

* విశాఖపట్నం – విజయవాడ (02718) : అనకాపల్లి రైల్వే స్టేషన్ కు సంబంధించిన టైమింగ్స్ లో మార్పులు జరిగాయి.

*హమ్ సఫర్ స్పెషల్ క్లోన్ సైతం జూన్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

author avatar
bharani jella

Related posts

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk