NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Twist In Wedding: అన్నతో నిశ్చితార్ధం..! తమ్ముడితో పెళ్లి..! వివాహ వేడుకలో ట్విస్ట్..!!

Twist In Wedding Bihar

Twist In Wedding: మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్ (వివాహాలు స్వర్గంలో నిశ్చయించబడతాయి) అంటారు పెద్దలు. అందుకే ఒక్కో సారి పీటల మీద వరకూ వచ్చి కూడా పెళ్లిళ్లు ఆగిపోతుంటాయి. ఊహించని ట్విస్ట్ లు జరుగుతుంటాయి. ఒకరితో అనుకుంటే మరొకరితో వివాహాలు జరుగుతూ ఉంటాయి. అటువంటి ఘటనే ఇటీవల బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో జరిగింది.

Twist In Wedding Bihar
Twist In Wedding Bihar

పాలిగంజ్ సబ్ డివిజన్ లోని సియరాంపూర్ గ్రామానికి చెందిన అనిల్ కుమార్ అనే యువకుడికి అదే ప్రాంతంలోని మురార్ చక్ గ్రామానికి చెందిన కుమారి పింకీ అనే యువతితో ఈ నెల 15వ తేదీన వివాహం జరిపించేందుకు పెద్దలు నిర్ణయించారు. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో అంతకు ముందు నిశ్చితార్ధం (ఎంగేజ్‌మెంట్) ఫంక్షన్ కూడా జరిగింది. పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికి వివాహాం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. అటు వధువు, ఇటు వరుడి తాలూకు బంధువులు వివాహ మండపానికి వచ్చారు. మరి కొద్ది సేపటిలో పెళ్లి జరగాల్సి ఉండగా ఓ ట్విస్ట్ చోటుచేసుకుంది.

Read More: AP CM YS Jagan: నిరుద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్..! మెరిట్ ఆధారంగానే నియామకాలు..!!

కళ్యాణ మండపానికి పోలీసులతో ఓ యువతి వచ్చి వరుడు అనిల్ కుమార్ ను నిలదీసింది. రహస్యంగా తనను వివాహం చేసుకుని సహజీవనం సాగిస్తూ ఇక్కడ మరో పెళ్లి చేసుకుంటావా? అని ప్రశ్నించింది. వాస్తవానికి అనిల్ కుమార్ ఏడాది క్రితమే ఈమెను పెద్దలకు తెలియకుండా వివాహం చేసుకుని రహస్యంగా సహజీవనం సాగిస్తున్నాడు. ఈ విషయం పెద్దలకు తెలియకపోవడంతో వివాహాన్ని నిశ్చయించారు. పెద్దలను ఎందుకు ఇబ్బంది పెట్టడం, రెండు ఫ్యామిలీలను మెయింటెన్ చేయవచ్చు అనుకున్నాడో ఏమో పెద్దలు నిర్ణయించిన పెళ్లికి ఒప్పుకుని పెళ్లి పీటల మీద కూర్చున్నాడు. అయితే పోలీసుల సహాయంతో కల్యాణ మండపంకు వచ్చిన ఆ యువతి అనిల్ కుమార్ తల్లిదండ్రులకు, వధువు తల్లిదండ్రులకు వారి ఇద్దరి రహస్య వివాహానికి సంబంధించిన ఫోటోలు అధారంగా చూపడంతో ఈ పెళ్లి ఆగిపోయింది. అయితే ఎలాగో కుమారి పింకీని కోడలుగా చేసుకోవాలనుకున్న అనిల్ కుమార్ తల్లిదండ్రులు తమ రెండవ కుమారుడితో పెళ్లి జరిపిస్తామని వధువు తల్లిదండ్రులకు చెప్పడంతో వారూ అంగీకరించారు. దీంతో మరుసటి రోజే వరుడి తమ్ముడితో పింకీ వివాహాన్ని పెద్దలు  జరిపించారు. చూశారుగా ఇదీ ట్విస్ట్.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!