NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Twitter: ట్విట్టర్ కు మరో షాక్..! గుడ్ బై చెప్పిన గ్రీవెన్స్ అధికారి..!!

Twitter: భారత్ లో కొత్త ఐటీ నిబంధనలకు సంబంధించి సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ట్విట్టర్, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ఐటి నిబంధనలకు అనుగుణంగా భారత్ లో ట్విట్టర్ నియమించిన తాత్కాలిక గ్రీవెన్స్ అధికారి చతుర్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ పదవి ఖాళీ అయ్యింది. కొత్త డిజిటల్ నిబంధనల ప్రకారం ఆ పదవి ఖాళీగా ఉండేందుకు వీలు లేదు.  ఇటీవలే బాధ్యతలు చేపట్టిన ఆయన కొద్ది రోజులకే బాధ్యతల నుండి ఎందుకు తప్పుకున్నారు అనే వివరాలు మాత్రం తెలియరాలేదు. గ్రీవెన్స్ అధికారి స్థానంలో చతుల్ పేరును ట్విట్టర్ తొలగించింది. ప్రస్తుతం ఇండియా గ్రీవెన్స్ అధికారి స్థానంలో ట్విట్టర్ కంపెనీ పేరు. ఆమెరికా అడ్రస్, ఈమెయిల్ ఐడీతో కూడి మరొకరి పేరు కనిపిస్తోంది. కేంద్రం, ట్విట్టర్ మధ్య వివాదం నడుస్తున్న వేళ గ్రీవెన్స్ అధికారి బాధ్యతల నుండి తప్పుకోవడం చర్చనీయాంశం అవుతోంది.

Twitter grievance officer quit from his position
Twitter grievance officer quit from his position

Read More: MAA Polls: ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మంచు విష్ణు మనోగతం ఇది..!!

 

డిజిటల్ మీడియాకు సంబంధించి కేంద్రం తీసుకువచ్చిన నూతన ఐటీ రూల్స్ ప్రకారం సోషల్ మీడియా సంస్థలు గ్రీవెన్స్ అధికారులను నియమించుకోవడం, నెటిజన్ల ఫిర్యాదులను స్వీకరించడం, ఎవరైనా అభ్యంతరకరమైన కంటెంట్ పోస్టు చేస్తే తొలగించడం వంటివి చేయాలి. యూజర్లు, బాధితులు చేసే ఫిర్యాదులను పరిష్కరించేందుకు గ్రీవెన్స్ మెకానిజం ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 50లక్షల యూజర్లు కల్గిన సోషల్ మీడియా సంస్థలు తప్పకుండా గ్రీవెన్స్ అఫీసర్ ను నియమించారి. సదరు అధికారి పేరు, ఫోన్ నెంబర్ అందుబాటులో ఉంచాలి. కొత్త ఐటీ నిబంధనలు అమలులో ట్విట్టర్ తీవ్ర ఆలస్యం చేసింది.

 

ఈ క్రమంలో కేంద్రం ఆ సంస్థకు వరుసగా నోటీసులు జారీ చేసింది. కేంద్రం పంపిన చివరి నోటీసుకు ట్విట్టర్ స్పందించి చీఫ్ కాంప్లియన్స్ అధికారిని నియమిస్తామని వెల్లడించింది, తాత్కాలిక గ్రీవెన్స్ అధికారిగా ధర్మేంద్ర చతుర్ ను నియమించగా ఆయన కొద్ది రోజులకే విధుల నుండి తప్పుకున్నారు. దేశంలో నూతన ఐటీ నిబంధనలు అమలు చేయనందు వల్ల ట్విట్టర్ తన మధ్యవర్తి హోదాను కోల్పోయిన సంగతి తెలిసిందే. మధ్యవర్తి హోదా కోల్పోయిన నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ట్విట్టర్ పై పోలీస్ కేసులు నమోదు అవుతున్నాయి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju