NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Vietnam: ఆ దేశంలో కరోనా హైబ్రిడ్ రకం కంటిమీద కునుకులేకండా చేస్తోంది…!!

Vietnam detects hybrid corona variants

Vietnam:  కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇప్పుడిప్పుడే వదిలేలా కనబడటం లేదు. ఇప్పటికే పలు రకాల కరోనా వేరియంట్స్ తో అన్ని దేశాలు ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండగా థర్డ్ వేవ్ ఉందంటూ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మరో పక్క వియత్నాంలో ఇప్పటికే అత్యంత వేగవంతంగా విస్తరించే సంకర జాతి కరోనా వైరస్ వెలుగులోకి రావడం తీవ్ర ఆందోళన కల్గిస్తోంది.  కొత్త రకం వేరియంట్ (హైబ్రిడ్ రకం) వెలుగుచూసింది. గత వేరియంట్స్ లను మించి ప్రమాదకరంగా ఈ వైరస్ విస్తరిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు తెలియజేస్తున్నాయి.

Vietnam detects hybrid corona variants
Vietnam detects hybrid corona variants

వియత్నాం దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దేశంలో ఉన్న 63 నగరాలు కరోనా కేసులతో అల్లాడిపోతున్నాయి. దేశంలో నమోదు అవుతున్న కేసుల్లో సగం కేసులు 31 నగరాల నుంచే వస్తున్నాయ. ఆ దేశంలో కరోనా బారిన పడిన రోగులకు నుండి శాంపిల్స్ పరిక్షించగా షాకింగ్ నిజాలు వెల్లడైయ్యాయి. ఇండియా, బ్రిటెన్ లలో వెలుగుచూసిన కరోనా వేరియంట్ లక్షణాలతో కొత్త హైబ్రిడ్ (సంకరజాతి) వేరియంట్ పుట్టుకొచ్చినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ విషయాన్ని వియత్నాం ఆరోగ్య మంత్రి న్యూయెస్ థాన్ దృవీకరించారు.

Read More: Pet Dog Birthday: ఆయనకు పెంపుడు జంతువులే కుటుంబ సభ్యులు..! శునకానికి ఘనంగా బర్త్‌డే వేడుకలు..!!

ఈ వైరస్ గత మ్యూటెంట్లను మించిన వేగంతో వ్యాపిస్తొందనీ, గాలి ద్వారా ఒకరి నుండి ఒకరికి సోకే లక్షణం ఈ హైబ్రిడ్ రకానికి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పాత వేరియంట్ల కంటే ఇది ప్రాణాలకు  ఎక్కువ ముప్పు తెస్తోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ హైబ్రిడ్ వేరియంట్ కు సంబంధించిన సమాచారం త్వరలో డబ్ల్యు హెచ్ ఒ కు తెలియజేస్తామని వియత్నాం పేర్కొంటోంది.

వియత్నాంలో ఇప్పటికే ఏడు రకాల వేరియంట్లను గుర్తించారు. గతంలో కరోనా వేరియంట్ల వ్యాప్తిని వియత్నాం ప్రభుత్వం కట్టడి నిలువరించింది. కానీ హైబ్రిడ్ రకం మ్యూటెంట్ వ్యాప్తి నిరోధించడం కష్టంగా మారుతోంది. ఆ దేశంలో ఇప్పటికే 6,396 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా 47 మంది మృతి చెందారు. దేశంలో రోజురోజుకు హైబ్రిడ్ రకం ప్రమాదరంగా విస్తరిస్తుండటంతో ఆ దేశ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

 

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju