NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Viral Video: కారును భూమి మింగేసింది..! అదెలానో చూడండి..!!

Viral Video: సాధారణంగా వర్షాలు, భారీ వరదలు వచ్చినప్పుడు కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోవడం అక్కడక్కడా చూస్తూనే ఉంటాం.   కానీ ఇక్కడ ఓ చిత్రమైన ఘటన చోటుచేసుకుంది. పార్కింగ్ ఏరియాలో నిలిపి ఉంచిన ఓ కారు ఎవరూ ఊహించని విధంగా భూమిలోకి వెళ్లిపోయింది. ఈ ఘటన ముంబాయిలోని ఘట్కోపర్ ప్రాంతంలో జరగ్గా అది మొత్తం అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కారు భూమిలోకి వెళుతున్న దృశ్యం చూస్తే అవాక్కు అవ్వడం ఖాయం.

Viral Video: car sinks into hole in Mumbai
Viral Video car sinks into hole in Mumbai

వివరాల్లోకి వెళితే..గత కొద్ది రోజులుగా ముంబాయి నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాల కారణంగా పలు ప్రదేశాలలో నీరు నిలిచి చిన్న సైజు జలాశయాలను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో ఘట్కోపర్ ప్రాంతంలోని వాహనాల పార్కింగ్ ఏరియాలో కార్లు నిలిపి ఉంచిన ప్రదేశంలో ఒక్కసారిగా భూమి కుంగిపోయింది. దీంతో అక్కడ నిలిచి ఉన్న కారు ఆ గుంతలోకి జారిపోయింది. కారు కుంగిన భూమిలో నీరు ఉబికి రాగా ఆ నీటిలో కారు పూర్తిగా మునిగిపోయింది. ఈ కారుకు అటు ఇటు కార్లు యథాతధంగా ఉండగా.. ఈ ఒక్క కారు మాత్రం అనూహ్యంగా భూమి నోరు తెరిచి లాక్కున్నట్లుగా వెళ్లిపోయింది. అయితే ఈ ఘటన జరిగినప్పుడు కారులో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పినట్లు అయ్యింది.

Read More: AP Bjp: కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపి బీజేపీ..!అవి ఏమిటంటే..!?

ఈ ఘటనపై ముంబయి ట్రాఫిక్ పోలీసులు స్పందిస్తూ వివరణ ఇచ్చారు. ఆ కారు నిలిచిన ప్రాంతంలో ఒకప్పుడు బావి ఉండేదనీ, కాలక్రమంలో దాన్ని మట్టితో నింపేశారనీ తెలిపారు. కొందరు దానిపై కాంక్రీట్ వేసి పార్కింగ్ ఏరియాగా మార్చుకున్నారని చెప్పారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండటంతో బావి పూడ్చివేసిన ప్రదేశంలో భూమి కుంగిపోయి ఉంటుందని తెలిపారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?