NewsOrbit
జాతీయం న్యూస్

Viral video: మహిళలు చీరకట్టుకుని మరీ వ్యాయామం చేయవచ్చు..! అదెలానో చూడండి..!!

Viral video: సాధారణంగా ప్రతి ఒక్కరూ జిమ్ లో వర్క్ అవుట్స్ చేయడానికి టీషర్ట్, షాక్ వేసుకోవడం రివాజు. పురుషులతో పాటు మహిళలు ఎక్కువగా వ్యాయామ దుస్తులే వేసుకుంటారు. అయితే మహారాష్ట్ర కు చెందిన ఓ మహిళా డాక్టర్ వినూత్నంగా చీర కట్టుకుని మరీ పుల్ అప్స్, పుష్ అప్స్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Viral video: Pune woman effortlessly works out wearing a saree
Viral video Pune woman effortlessly works out wearing a saree

Read More: Naalo Naatho YSR: తల్లీకొడుకులకు తంటా తెచ్చేవిగా ఉన్న గోనె కామెంట్లు!!”నాలో నాతో వైయస్సార్” పుస్తకాన్ని టార్గెట్ చేసిన మాజీ ఎమ్మెల్యే !!

జిమ్ లో ఆమె చీరకట్టులో చేసిన వర్క్ అవుట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్ లు ఆమెను ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. సాధారణంగా మహిళలకు చీరకట్టు అందాన్ని ఇస్తుంది.  మహారాష్ట్రలోని పూనె కు చెందిన మహిళా వైద్యురాలు షెర్వారీ ఇనామ్ దార్ భారతీయ సంప్రదాయంగా చీర కట్టుకుని మరీ ఎలాంటి ఇబ్బంది లేకుండా   జిమ్ లో పుల్ అప్స్, పుష్ అప్స్ చేయడం ఎంతగానో ఆకట్టుకుంది. చీరతో చేస్తున్న వ్యాయామ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వేలాది మంది నెటిజన్లు స్పందించారు. లైక్ లు ఇస్తూ ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

 Read More: WHO: కరోనా థర్డ్ వేవ్ పై డబ్ల్యుహెచ్ఒ కీలక వ్యాఖ్యలు

షెర్వారీ ఇనామ్ దార్ వృత్తి రీత్యా ఆయుర్వేద డాక్టర్, వైద్యురాలిగా ప్రాక్టీసు చేయకముందు పవర్ లిఫ్టర్ గానూ రాణించారు. పవర్ లిఫ్టింగ్ లో నాలుగు పర్యాయాలు స్ట్రాంగ్ వుమెన్ టైటిల్ ను సాధించారు డాక్టర్ ఇనామ్ దార్.

https://www.instagram.com/p/CQBVIdRBvu4/

 

 

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju