NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

West Bengal Elections :  దీదీకి ఈసీ మరో నోటీసు…! ఎందుకంటే..?

West Bengal Elections : పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ BJP, టీఎంసీ TMC ల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంపై టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ Mamata Banerjee , మమతా బెనర్జీ పాలనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ Narendra Modi, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా Amith shah తీవ్ర స్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శల జోరు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ముస్లింలంతా టీఎంసీకే ఓట్లు వేయాలంటూ మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలకు ఈసీ నోటీసు జారీ చేసింది. ఇప్పుడు తాజాగా మరో మారు ఈసీ.. మమతా బెనర్జీకి నోటీసు జారీ చేసింది.

West Bengal Elections EC issued notice to Mamata Banerjee
West Bengal Elections EC issued notice to Mamata Banerjee

పోలింగ్ బూత్‌ల వద్ద ఎన్నికల విధులు నిర్వహిస్తున్న కేంద్ర పారా మిలటరీ బలగాలపై మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఈ నెల 7వ తేదీన హుగ్లీ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మమతా బెనర్జీ కేంద్ర పారా మిలటరీ బలగాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా ఆదేశాలతో కేంద్ర పారా మిలటరీ బలగాలు పని చేస్తున్నాయని విమర్శించారు. గ్రామస్తులపై మిలటరీ బలగాలు అరాచకాలకు పాల్పడుతున్నాయని కూడా ఆరోపించారు. మహిళలపై కూడా వేధింపులకు పాల్పడుతున్నారనీ, బీజేపీకీ ఓట్లు వేయాలంటూ వారు ఒత్తిడి చేస్తున్నారనీ దీదీ ఆరోపణలు చేశారు.

ఈ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. రెచ్చగొట్టే విధంగా అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని ఈసీ పేర్కొంది. కేంద్ర బలగాలను తిట్టడం, వారిని అవమానించడం మంచిది కాదనీ హితవు పలకుతూ ఈ వ్యాఖ్యల వల్ల బలగాల్లో మనోస్థైర్యం దెబ్బదింటుందని ఈసీ వ్యాఖ్యానించింది. ఈ నెల 10వ తేదీలోగా కేంద్ర పారా మిలటరీ బలగాలపై చేసిన వ్యాఖ్యలకు సంజాయిషీ ఇవ్వాలని మమతా బెనర్జీకి నోటీసులో ఈసీ పేర్కొంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju