Yashwant Sinha: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన యశ్వంత్ సిన్హా

Share

Yashwant Sinha: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేశారు. విపక్షాల మద్దతుతో యశ్వంత్ సిన్హా రాష్ట్రపతి ఎన్నికల బరిలో ఉన్నారు. యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, జైరాం రమేష్, మల్లికార్జున్ ఖర్గే, ఎన్సీపీ నేత శరద్ పవార్, ప్రపుల్ పటేల్, ఎస్పీ నుండి అఖిలేష్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, డీఎంకే నుండి రాజా, టీఆర్ఎస్ నుండి మంత్రి కేటిఆర్, నామా నాగేశ్వరరావు, టీఎంసీ నుండి సౌగతో రాయ్, సీపిఎం నేత సీతారామ్ ఏచూరి తదితరులు పాల్గొన్నారు.

Yashwant Sinha Files nomination for presidential poll

 

తొలుత రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలన్నీ కలిసి ఉమ్మడి అభ్యర్ధిని పోటీకి దింపాలని టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసిఆర్ ప్రతిపాదించగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మాత్రం కాంగ్రెస్ తో సహా ప్రాంతీయ పార్టీలు కలిసి యశ్వంత్ సిన్హా ను విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా ప్రకటించారు. యశ్వంత్ సిన్హాకు తెలంగాణ సీఎం కేసిఆర్ మద్దతు ఇస్తున్నట్లుగా ఆయన తనయుడు, మంత్రి కేటిఆర్ తెలిపారు. కాగా ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము ఈ నెల 24వ తేదీన నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.


Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

57 నిమిషాలు ago

అమెరికా వెళ్ళిపోయిన సౌందర్య కుటుంబం… కార్తీక్ ను కలిసిన దీప..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్…

60 నిమిషాలు ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

4 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

6 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

7 గంటలు ago